Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల ప్రస్తుతం రూ.52,280గా ఉంది. కేజీ వెండి ధర రూ.1200 పెరిగి.. రూ.60,000 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.52,280గా ఉంది. కిలో వెండి ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,280 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60,000గా ఉంది.
- Gold price in Vizag: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,280గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.52,280 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,657.45 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.46 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.15,81,393 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.15,81,393 |
ఇథీరియం | రూ.1,07,987 |
టెథర్ | రూ.82.56 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.55 |
ఇదీ చదవండి:స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. లాభాల చిచ్చుబుడ్లు ఇవే!