ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా... - gold rate today guntur

Gold Rate Today : దేశంలో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today
Gold Rate Today
author img

By

Published : Sep 27, 2022, 10:52 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.250 తగ్గి.. ప్రస్తుతం రూ.50,860గా ఉంది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి.. రూ.56,500 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.50,860గా ఉంది. కిలో వెండి ధర రూ.56,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.50,860 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,500గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,860గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,500వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.50,860వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.56,500 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1632 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.57 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,31,959 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.16,31,959
ఇథీరియంరూ.1,12,498
టెథర్​రూ.81.29
బినాన్స్​ కాయిన్​రూ.23,045
యూఎస్​డీ కాయిన్రూ.81.37

Stock Market Updates : వరుసగా నాలుగు సెషన్లు నష్టాల్లో ఉన్న దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లు తిరిగి కోలుకోవడం వల్ల బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ ఆరంభంలో 460 పాయింట్లు పైగా వృద్ధి చెందింది. ప్రస్తుతం 42 పాయింట్ల లాభంతో 57,187 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ సైతం 144 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఇప్పుడు 15 పాయింట్ల లాభంతో 17,031 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి: బ్రిటానియా, పవర్​గ్రిడ్ కార్పొరేషన్​, హెచ్​యూఎల్​, నెస్లే, టాటా కాన్స్ లాభాల్లో ఉండగా.. అదానీ పోర్ట్, హీరో మోటార్​కార్ప్, టాటా స్టీల్​, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ: సోమవారం జీవితకాలపు కనిష్ఠానికి చేరుకున్న రూపాయి విలువ మంగళవారం లాభాల్లోకి వచ్చింది. ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. 37 పైసలు లాభపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 81.30కు చేరింది.

ఇవీ చదవండి: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పండగ సేల్స్.. ఆ కార్డులపై భారీగా రాయితీ

భారత్‌లో తొలి చిప్‌ ఫ్యాక్టరీ వచ్చేస్తోంది.. రెండేళ్లలో ఉత్పత్తి షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.