ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - silver rate today

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold rate today
స్వల్పంగా తగ్గిన బంగారం ధర
author img

By

Published : Nov 7, 2022, 11:40 AM IST

Updated : Nov 7, 2022, 12:17 PM IST

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.70 తగ్గి రూ.52,490గా ఉంది. కిలో వెండి ధర రూ.230 పెరిగి రూ.62,004 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.52,490గా ఉంది. కిలో వెండి ధర రూ.62,004వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,490 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,004గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,490గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,004 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.52,490 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.62,004గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,672.65 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.56 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.17,12,400 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.17,12,400
ఇథీరియంరూ.1,30,194
టెథర్​రూ.82.16
బినాన్స్​ కాయిన్​రూ.27,718
యూఎస్​డీ కాయిన్రూ.82.17

స్టాక్ మార్కెట్లు: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​.. ప్రస్తుతం 360 పాయింట్ల లాభంతో 61,312 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 104.55 పాయింట్లు లాభపడి 18,221 వద్ద కదలాడుతోంది. భారతీయ స్టేట్​ బ్యాంక్​ షేర్ల విలువ 4.38 శాతం పెరిగింది. ఎన్​టీపీసీ, ఎం&ఎం, మారతీ, ఎల్​&టీ, టెక్​ మహీంద్రాలు లాభాల్లో కొనసాగుతుండగా.. టైటాన్​, డాక్టర్​ రెడ్డీస్​, బజాజ్​ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం స్వల్పంగా పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో13 పైసలు లాభపడి.. ప్రస్తుతం 82.20కు చేరింది.

ఇవీ చదవండి:

అంబానీయే నంబర్​ వన్​.. భారత్​లో రిలయన్స్‌ అగ్రస్థానం.. ప్రపంచంలో 20వ స్థానం

విదేశాల్లో చదువు.. విద్యారుణానికి ఎలా సిద్ధం కావాలి?

Last Updated : Nov 7, 2022, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.