ETV Bharat / business

Apple India Festive sale : అదిరిపోయే డీల్స్​తో.. యాపిల్ ఫెస్టివల్​ సేల్​.. ఐఫోన్​, మ్యాక్​బుక్స్​పై భారీ డిస్కౌంట్స్​! - యాపిల్ పండుగ సేల్ ఆఫర్స్​ 2023

Apple India Festive sale Deals In Telugu : యాపిల్ లవర్స్​కు గుడ్​ న్యూస్​. యాపిల్ ఇండియా ఇవాళ (అక్టోబర్​ 15) ఫెస్టివల్ సేల్​ను ప్రారంభించింది. ఐఫోన్​, ఐపాడ్​, మ్యాక్​బుక్​​, ఎయిర్​పాడ్స్​పై భారీ ఆఫర్స్​, డిస్కౌంట్స్ అందిస్తోంది. మరి వాటిపై మనమూ ఓ లుక్కేద్దామా?

apple festive sale deals
Apple India Festive sale
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 11:38 AM IST

Updated : Oct 15, 2023, 12:08 PM IST

Apple India Festive sale : యాపిల్​ ఇండియా నవరాత్రి, దసరా పండుగల సందర్భంగా.. అక్టోబర్​ 15న ఫెస్టివ్ సేల్​ను ప్రారంభించింది. ఈ సేల్​లో ఐఫోన్స్​, ఐపాడ్స్​, మ్యాక్​బుక్స్​, ఎయిర్​పాడ్స్ సహా వివిధ యాపిల్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్​, ఆఫర్స్ అందిస్తోంది.

భారీ డిస్కౌంట్స్​!
ఈ సేల్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ క్రెడిట్ కార్డ్​ ఉపయోగించి యాపిల్ ప్రొడక్టులు కొనుగోలు చేస్తే రూ.10,000 వరకు ఇన్​స్టాంట్​ డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్​ డిస్కౌంట్స్​!
IPhone Offers In October 2023 :

iphone
ఐఫోన్స్​
  • హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డ్​తో.. ఐఫోన్ 15​ ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్​ కొనుగోలు చేస్తే రూ.6,000 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది;
  • ఐఫోన్​ 15, ఐఫోన్​ 15 ప్లస్​ ఫోన్ల కొనుగోలుపై రూ.5,000 వరకు డిస్కౌంట్​ అందుతుంది.
  • ఐఫోన్​ 14, ఐఫోన్​ 14 ప్లస్​లను హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు ఇన్​స్టాంట్​ డిస్కౌంట్​ లభిస్తుంది.

మ్యాక్​బుక్​ ఆఫర్స్​!
Apple MacBook Offers In October 2023 :

apple macbook
యాపిల్ మ్యాక్​బుక్​
మ్యాక్​బుక్​ ఎయిర్​ ఎం2 (13 &15 అంగుళాలు); మ్యాక్​బుక్​ ప్రో (13 & 14 & 16 అంగుళాలు) మోడల్స్​; మ్యాక్​ స్టూడియోలను హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డ్ ఉపయోగించి పర్చేస్​ చేస్తే.. నేరుగా రూ.10,000 వరకు డిస్కౌంట్​ అందుతుంది.

నో-కాస్ట్​ ఈఎంఐ ఫెసిలిటీ!
యాపిల్ కస్టమర్లు అన్ని ప్రముఖ బ్యాంకు క్రెడిట్​, డెబిట్​ కార్డ్​లపై 3 నుంచి 6 నెలల వ్యవధితో నో-కాస్ట్​-ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు.

ఫ్రీ సబ్​స్క్రిప్షన్​ కూడా!
Apple Free Subscription Plans In India : యాపిల్ ఫెస్టివల్ సేల్​లో ఎవరైతే ప్రొడక్టులను కొంటారో.. వారికి 3 నెలల వ్యవధితో యాపిల్​ టీవీ+, యాపిల్ ఆర్కేడ్ ఫ్రీ సబ్​స్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

ట్రేడ్-ఇన్​-ప్రోగ్రామ్​!

Apple's trade-in programme
యాపిల్​ ట్రేడ్​ ఇన్​ ప్రోగ్రామ్​
Apple Trade In Program : యాపిల్ కంపెనీ ట్రేడ్​-ఇన్​-ప్రోగ్రామ్ ద్వారా కూడా కస్టమర్లుకు ఐఫోన్​లను అందిస్తోంది. అంటే మీ దగ్గర ఉన్న ఫోన్​ను ఎక్స్ఛేంజ్​ చేసి, ఐఫోన్​ను కొనుగోలు చేస్తే ఇన్​స్టాంట్​ క్రెడిట్​ ఇస్తుంది. ఫలితంగా చాలా తక్కువ ధరకే ఐఫోన్​ను మీరు సొంతం చేసుకోగలుగుతారు. అయితే ఈ ఎక్స్ఛేంజ్​ ఆఫర్​ అనేది ఆయా ప్రొడక్టులను అనుసరించి మారుతూ ఉంటుంది.

భారీ తగ్గింపు!
IPhone Exchange Offer : గతేడాది యాపిల్ ట్రేడ్​-ఇన్​-ప్రోగ్రామ్​ ద్వారా ఐఫోన్​ 14 ప్రో మ్యాక్స్​ను రూ.67,800కే అందించింది. వాస్తవానికి దీని అసలు ధర రూ.1,39,000కు పైనే ఉంటుంది. అలాగే ఐఫోన్​ 13ను రూ.38,200కే ఇచ్చింది. దీని అసలు ధర రూ.55,990 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా బెస్ట్​ ఎక్స్ఛేంజ్​ ఆఫర్ లభించనుంది.

యాపిల్ ఎయిర్​పాడ్స్ ఆఫర్స్​

apple airpods
యాపిల్​ ఎయిర్​పాడ్స్​
Apple Airpods Offers October 2023 : హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి.. యాపిల్ హోమ్​పాడ్​, ఎయిర్​పాడ్స్ ప్రో కొనుగోలు చేస్తే రూ.2000 వరకు ఇన్​స్టాంట్​ డిస్కౌంట్​ లభిస్తుంది. అలాగే 3-6 నెలల వ్యవధితో నో-కాస్ట్-ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎవరైతే ఈ యాపిల్​ హోమ్​పాడ్​, ఎయిర్​ పాడ్స్​ ప్రో కొంటారో.. వాళ్లకు 6 మాసాల కాలవ్యవధితో యాపిల్ మ్యూజిక్ సబ్​స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
ipad pro
యాపిల్​ ఐపాడ్​ ప్రో

Smart Watch Offers October 2023 : ఫెస్టివల్ ఆఫర్స్​.. స్మార్ట్​వాచ్​లపై 91%.. స్మార్ట్​ఫోన్లపై 53% వరకు డిస్కౌంట్​!

Amazon Smartphone Offers 2023 : అదిరిపోయే పండుగ ఆఫర్లు.. బడ్జెట్ ఫోన్లపై 40%.. ఇయర్​ఫోన్స్​పై 73% వరకు డిస్కౌంట్​!

Last Updated : Oct 15, 2023, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.