ETV Bharat / business

stock market live: స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు - బీఎస్​ఈ సెన్​సెక్స్​

stock market live
ఫ్లాట్​గా కొనసాగుతున్న సూచీలు
author img

By

Published : Oct 25, 2021, 9:47 AM IST

Updated : Oct 25, 2021, 3:42 PM IST

15:26 October 25

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలు నమోదు చేశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడింది. చివరకు 60,967 వద్ద స్థిరపడింది. 

ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 18,125 వద్ద ఫ్లాట్​గా ముగిసింది. 

సెషన్ మొత్తం ఒడుదొడుకులకు ఎదుర్కొన్న సూచీలు.. బ్యాంకింగ్​ షేర్ల దన్నుతో చివరకు లాభాలను నమోదు చేశాయి.

11:47 October 25

ఫ్లాట్​గా ప్రారంభమైన స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాలబాట పట్టాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 274 పాయింట్ల లాభాంతో మరోసారి 61వేల మార్కును దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్​ 61,096కు కొనసాగుతోంది. 

నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 18,158 వద్ద ట్రేడవుతోంది.  

ఐటీ, రియల్​ ఎస్టేట్, ఆటోమొబైల్​ రంగాల షేర్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. 

10:05 October 25

స్టాక్​ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్​ 228 పాయింట్ల నష్టంతో 60,564 వద్ద కొనసాగుతోంది. 

నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 18,015 వద్ద ట్రేడ​వుతోంది. 

09:12 October 25

స్టాక్​ మార్కెట్​

స్టాక్ ​మార్కెట్లు (Stock market news) సోమవారం సెషన్​లో ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 69 పాయింట్ల నష్టంతో 60,751 వద్ద కొనసాగుతోంది.  

మరోవైపు నిఫ్టీ (Stock market news) 53 పాయింట్ల నష్టంతో 18,061 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్​, ఎం&ఎం, ఎస్​బీఐఎన్, ఎన్​టీపీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి.  

ఏసియన్​ పెయింట్​, కొటక్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్, ఇండస్​ బ్యాంక్​, టైటాన్​ నష్టాల్లో ఉన్నాయి. 

Last Updated : Oct 25, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.