ETV Bharat / business

రెండు రోజుల్లోనే మొబైల్ నంబర్ పోర్టబులిటీ.. ఆలస్యం! - Trai postpones Nov 11 deadline for revamped MNP, cites technical issues

ఫోన్​ నంబర్​ను ఒక నెట్​వర్క్​ నుంచి మరో నెట్​వర్క్​కు మార్చుకునేందుకు రెండు రోజుల గడువే నిర్దేశించేందుకు నిర్ణయం తీసుకుంది టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్). నవంబర్ 11 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు సోమవారం ప్రకటించింది. అయితే సాంకేతిక అంశాల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు వెల్లడించింది.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ.. ఆలస్యం!
author img

By

Published : Nov 5, 2019, 5:31 AM IST

టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) మొబైల్​ నంబర్​ పోర్టబిలిటీ (ఎంఎన్​పీ) కొత్త నిబంధనలు సాంకేతిక అంశాల కారణంగా ఆలస్యం కానున్నాయి. నూతన నిబంధనలను నవంబర్ 11 నుంచి అమల్లోకి తీసుకురానున్నామని తొలుత ప్రకటించింది ట్రాయ్. సాంకేతికంగా తలెత్తిన సమస్యలతో ఈ ప్రక్రియ అమలుకు ఆలస్యం కానుందని సవరణ ప్రకటన చేసింది. అయితే.. ఈ ప్రక్రియ అమలు తేదీని ప్రకటించలేదు. అప్పటి వరకు పాత విధానమే కొనసాగుతుందని తెలిపింది.

సులభంగా మారేందుకు..

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ)కి సంబంధించిన నిబంధనల గురించి చాలాకాలంగా చర్చ నడుస్తోంది. టెలికాం పరిశ్రమలో వినియోగదారులు ఎక్కువగా డిమాండ్ చేసే సేవల్లో పోర్టబిలిటీ ఒకటి.ప్రస్తుత ఎంఎన్​పీ ప్రక్రియ కనెక్టివిటీకి ఆటంకం కలిగిస్తుంది. ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్​కు పోర్ట్​(మారడానికి) చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్న కొత్త నిబంధనలతో ఇది సులభమవుతుంది.

సమయాన్ని తగ్గించడానికే..

మొబైల్ నంబర్ పోర్టబిలిటీని మరింత సులభతరం చేస్తూ ట్రాయ్​ 2018 డిసెంబర్​లో నూతన నిబంధనలు రూపొందించింది. ఇప్పుడు మొత్తం ప్రక్రియను వేగవంతం చేయడం సహా ఇది పూర్తి కావడానికి ఉన్న గడువును 7 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిస్తూ నిబంధనలు మార్చింది.
కొత్త ట్రాయ్ కొత్త ఎంఎన్​పీ నిబంధనలు సిమ్‌ను ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు పోర్ట్ చేయడానికి ఆపరేటర్లు తీసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

అంతరాయం లేకుండా వేగంగా మారడానికి ఈ నియమాలు దోహదపడతాయి.

అన్నీ తర్వాతే..

ఎంఎన్‌పీపై కొత్త నిబంధనలు ఈ రంగంలో సానుకూల మార్పును తీసుకురానున్నాయి. అయితే వీటి అమలు జరిగే వరకు అంటే.. నవంబర్ 10 వరకు ఎటువంటి పోర్టింగ్​ సేవలు అందుబాటులో ఉండవు. వినియోగదారులు ఎటువంటి పోర్టింగ్ కోడ్‌ను పొందలేరు.

ఇదీ చూడండి: దిల్లీ 'వాయు కాలుష్యం'పై సుప్రీం ఆగ్రహం

SNTV Digital Daily Planning, 0800 GMT
Monday 4th November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Liverpool train and talk in England ahead of their UEFA Champions League Group E match against Genk. Expect presser at 1400, and training at 1700.   
SOCCER: Genk train and talk in England ahead of their UEFA Champions League Group E match against Liverpool. Expect presser at 1830, and training at 1900.   
SOCCER: Barcelona practice and face the media in Spain on the eve of their UEFA Champions League Group F clash against Slavia Prague. Expect presser at 1530, and training at 1830.   
SOCCER: Slavia Prague practice and face the media in Spain on the eve of their UEFA Champions League Group F clash against Barcelona. Expect presser at 1700, and training at 1800.   
SOCCER: Borussia Dortmund hold press conferences and practice before their UEFA Champions League Group F game in Germany against Inter Milan. Expect presser at 1300, and training at 1500.   
SOCCER: Inter Milan hold press conferences and practice before their UEFA Champions League Group F game in Germany against Borussia Dortmund. Expect presser at 1800, and training at 1830.   
SOCCER: Chelsea face the media and train the day before their encounter at Stamford Bridge in UEFA Champions League Group H against Ajax. Expect training at 1030, and training at 1330.   
SOCCER: Ajax face the media and train the day before their encounter at Stamford Bridge in UEFA Champions League Group H against Chelsea. Expect presser at 1930, and training at 2030.   
SOCCER: AFC Cup final, April 25 Sports Club v Al Ahed. Expect at 1630.
SOCCER: Team reactions from Kuala Lumpur, Malaysia, after North Korea's April 25 Sports Club and Lebanon's Al Ahed meet in the AFC Cup final. Expect at 1800.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.