ETV Bharat / business

గూగుల్​పే, పేటీఎంకు పోటీగా ఐసీఐసీఐ యాప్​ - పేటీఎంకి పోటీగా ఐసీఐసీఐ బ్యాంక్ యాప్

గూగుల్​ పే, పేటీఎం, ఫోన్​పేకు పోటీగా.. ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త పేమెంట్ యాప్​ను ఆవిష్కరించింది. ఐ మొబైల్ పే పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్.. ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల కస్టమర్లకూ యూపీఐ, బిల్​ పేమెంట్ సేవలు అందించనుంది.

i mobile pay app features
ఐ మొబైల్ పే యాప్ ఫీచర్లు
author img

By

Published : Dec 7, 2020, 4:40 PM IST

ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ 'ఫిన్​ టెక్' విభాగంలోకి అడుగు పెట్టింది. 'ఐ మొబైల్​ పే' పేరుతో కొత్త పేమెంట్ యాప్​ను ఆవిష్కరించింది. ఈ యాప్​ ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు మాత్రమే కాకుండా.. ఇతర బ్యాంక్​ కస్టమర్లకూ పేమెంట్స్, బ్యాంకింగ్ సేవలందించనుంది.

ఈ యాప్​ ద్వారా వినియోగదారులు యూపీఐ ఆధారిత పేమెంట్​లు, బిల్​ పేమెంట్స్​ (రీఛార్జ్, కరెంట్​ బిల్​ లాంటివి) చేయొచ్చు. పెట్టుబడులు, క్రెడిట్​ కార్డ్​, గిఫ్ట్ కార్డ్, ట్రావెల్ కార్డ్ వంటి సేవలను ఈ యాప్ ద్వారా అందిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.

ఇదీ చూడండి:జనవరి 31లోపు అందరికీ రీఫండ్: ఇండిగో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.