ETV Bharat / business

హ్యుందాయ్ కొత్త కారు- పియోజియో నుంచి 5 సూపర్ బైక్​లు

హ్యుందాయ్​ మోటార్స్ ఇండియా భారత మార్కెట్లోకి సరికొత్త కారును విడుదల చేసింది. 'ఐ20 ఎన్​ లైన్'(i20 N Line) పేరుతో రెండు వేరియంట్లలో ఈ కారును విడుదల చేసింది. ఇదే సమయంలో పియాజియో ఏకంగా ఒకేసారి 5 సూపర్​ బైక్​లను(superbikes) ఆవిష్కరించింది. హ్యుందాయ్​ కారు, పియాజియో సూపర్​ బైక్​ల విశేషాలు మీ కోసం.

new bikes, cars into market
మార్కెట్లోకి కొత్త వాహనాలు
author img

By

Published : Sep 2, 2021, 2:41 PM IST

భారత మార్కెట్లోకి మరో కొత్త మోడల్​ కారును విడుదల చేసింది హ్యుందాయ్​ మోటార్స్​ ఇండియా(Hyundai motors India). 'ఐ20 ఎన్​ లైన్' పేరుతో విడుదలైన ఈ కారు ధరను (దిల్లీ ఎక్స్​ షోరూం) రూ.9.84 లక్షల నుంచి రూ.11.76 లక్షల మధ్య ఉంచింది. ఎన్​లైన్​లో ఎన్​6, ఎన్​8 వేరియంట్లు ఉన్నట్లు వివరించింది. రెండూ పెట్రోల్ వేరియంట్లే.

ఎన్​ లైన్​ ఫీచర్లు..

  • 1 లీటర్​ టర్బో పెట్రోల్ ఇంజిన్​- 88.3 కిలో వాట్ల శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం
  • 4 సిలిండర్స్​, 16 వాల్వ్స్
  • 6-స్పీడ్​ ఐఎంటీ గేర్​ బాక్స్​, 7 స్పీడ్​- డీసీటీ గేర్ బాక్స్​ (ఎన్​8లో మాత్రమే)
  • సీటిరగ్ కెపాసిటీ-5
  • డ్రైవర్​తో పాటు ప్యాసింజర్​కు ఎయిర్​బ్యాగ్ సదుపాయం
  • రెండు వీల్స్​కు డిస్క్​ బ్రేక్
  • పార్కింగ్ అసిస్టెంట్​ (వెనుకవైపు కెమెరాతో)
    i20 N Line front side
    ఐ20 ఎన్​ లైన్ ముందు వైపు
    i20 N Line back side
    ఐ20 ఎన్​ లైన్ వెనకవైపు

పియాజియో ఇండియా నుంచి కొత్త బైక్​లు..

ప్రముఖ లగ్జరీ బైక్​ల తయారీ సంస్థ పియాజియో ఇండియా.. మార్కెట్లోకి ఒకే సారి ఐదు సూపర్​ బైక్​లను(superbikes) విడుదల చేసింది. అందులో ఏప్రిలియో ఆర్​ 660, టూనో 660, ఏప్రిలియో ఆర్​ఎస్​వీ 4, టూనో వీ4, మోటో గూజీ వీ85టీటీలు ఉన్నాయి.

ఈ కొత్త బైక్​ల ధరలను రూ.13.09 లక్షలు మొదలుకుని.. రూ.23.69 లక్షల వరకు ఉన్నట్లు పియాజియో ఇండియా ప్రకటించింది. ఈ బైక్​లన్నీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధికారిక డీలర్​షిప్​ల వద్ద అందుబాటులో ఉన్నట్లు వివరించింది.

Moto Guzzi
మోటో గూజీ వీ85టీటీ
RSV4
ఆర్​ఎస్​వీ 4

ఇదీ చదవండి: కియా, ఎన్​ఫీల్డ్​ నుంచి కొత్త మోడల్స్.. ధరలు ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.