ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా.. - ఈ రోజు వెండి రేటు

బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

GOLD AND SILVER PRICE TODAY
బంగారం
author img

By

Published : Oct 25, 2021, 10:22 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు (Silver price today) స్వల్పంగా పెరిగాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర (Gold Price in Hyderabad) రూ.49,499గా ఉంది. కిలో వెండి ధర రూ.67,441 వద్దకు చేరుకుంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,489గా ఉంది. కిలో వెండి ధర రూ.67,426 వద్ద కొనసాగుతుంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,488గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,423 వద్దకు చేరుకుంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,798 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

చమురు ధరల పెంపునకు బ్రేక్​

దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలకు (Fuel Price Today) బ్రేక్​ పడింది. గత కొద్ది రోజులుగా చమురు ధరలను పెంచూతూ వస్తున్న సంస్థలు.. సోమవారం కాస్త విరామం ఇచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.111.87కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.105.04 కి చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​కు రూ.113.89కి చేరింది. డీజిల్​పై 35 పైసలు పెరిగి​ లీటర్ రూ.106.46 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.62 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.105.23కి చేరింది.

ఇదీ చూడండి: Reliance News: రిలయన్స్‌కు హరిత ఇంధనం- ఐదేళ్లలో భారీగా లాభాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.