ETV Bharat / briefs

థాంక్యూ సీఎం... మీరే తెలుగు జాతి ధైర్యం! - cbn

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై సీబీఎన్ ఆర్మీ రూపొందించిన యువగీతం ఆకట్టుకుంటోంది. రాష్ట్ర అవసరాలు, కష్టాలను వివరిస్తూ పాశ్చాత్య ధోరణిలో సాగిన ఈ పాట సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అవుతోంది.

థాంక్యూ డియర్ సీఎం... తెలుగుజాతి ధైర్యం
author img

By

Published : Apr 5, 2019, 1:44 PM IST

థాంక్యూ డియర్ సీఎం... తెలుగుజాతి ధైర్యం

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై సీబీఎన్ ఆర్మీ రూపొందించిన యువగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్ర అవసరాలు, కష్టాలను వివరిస్తూ పాశ్చాత్య ధోరణిలో సాగిన ఈ పాట సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అవుతోంది. కట్టుబట్టలతో రాష్ట్రం విడిపోతే.. ప్రతి ఇంటికీ పెద్దకొడుకువై.. అందరికీ అన్నవై సాగావంటూ మూడున్నర నిమిషాల పాటు ఈ పాట అలరిస్తోంది. చాణక్య చంద్రుడివై.. రాష్ట్రానికి ముఖ్యమంత్రివై.. తెలుగుజాతి ధైర్యంగా నిలిచావంటూ సాగిన ఈ పాట తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం పెంచుతోంది.

ఇవీ చదవండి..

తెలుగు జాతితో పెట్టుకుంటే పాతాళానికి పోతారు: సీఎం

Intro:

Body:ap-tpt-76-05-ykapa abyarthi prasaram-av-c13

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె శాసనసభ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వైకాపా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, తెదేపా అభ్యర్థి జి. శంకర్ నియోజకవర్గ లో pota పోటీగా ప్రచారాలు చేస్తున్నారు.
వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఇప్పటికే ప్రచారంలో ముందున్నారు. నియోజకవర్గాన్ని ఒకసారి చుట్టూ చుట్టుకొని వచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలోని అన్ని పల్లెల్లో గడప గడప తొక్కి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రతి పల్లెలోనూ ఆయనకు ప్రజలు మేళతాళాలతో జానపద నృత్యాలతో స్వాగతం పలుకుతూ ఆదరిస్తున్నారు. తుమ్మల పల్లి మండలం లోని 19 గ్రామ పంచాయతీలలో ఆయన పర్యటన విజయవంతంగా నిర్వహించారు కోటాల గ్రామంలో లో ఆయనకు ప్రజలు bhaja మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.శుక్రవారం పెద్దతిప్ప సముద్రం మండలం లో కాట్ న gallu పంచాయతీలు ముమ్మర ప్రచారం చేశారు. నియోజకవర్గంలో లో మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి, దాత కను గొండ మద్ది రెడ్డి, టి ఎన్ .కుటుంబీకులు ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజంపేట పార్లమెంట్ వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్రెడ్డి, తంబళ్లపల్లె శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి గా తనను గెలిపించాలని ,ద్వారకనాథరెడ్డి నవరత్నాల మేనిఫెస్టో తో ప్రచారం నిర్వహిస్తున్నారు.

tbpl sivareddy kit no 863
8008574616

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.