ETV Bharat / briefs

రావనాపల్లిలో అక్రమంగా మట్టి తవ్వకాలు

రావనాపల్లి జలాశయం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా అక్రమార్కులు మట్టి తరలించుకుపోతున్నారు. రోజుకు 200 ట్రాక్టర్ల లోడు మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

author img

By

Published : May 30, 2019, 6:30 PM IST

రావనాపల్లి జలాశయం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు
రావనాపల్లి జలాశయం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు

విశాఖ జిల్లా గొలుగొండ మండలం రావనాపల్లి జలాశయం వద్ద అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నర్సీపట్నంకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటున్నారు. 30 ట్రాక్టర్లు, 3 జేసీబీలతో తవ్వకాలు చేపట్టి...మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఈ విధంగా రోజుకు 200 నుంచే 300 ట్రాకర్ల లోడు మట్టి తరలిపోతుందని స్థానికులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ తవ్వకాలుగా రుజువైతే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇవీ చూడండి : కొత్త జిల్లాల ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి

Intro:AP_TPG_21_30_PPA_VISIT_R&R_COLONY_AVB_C3
యాంకర్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే గృహాల పనులు నత్తనడకన సాగుతున్నాయని పోలవరం ప్రాజెక్టు అధారిటీ చైర్మన్ ఆర్ కే జైన్ బృందం అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం బుట్టాయిగూడెం జీలుగుమిల్లి మండలాల పునరావాస కాలనీల నిర్మాణాలను పి పి ఏ బృందం పరిశీలించి ఇళ్ల నిర్మాణాల నాణ్యతపై అధికారులు అడిగి తెలుసుకున్నారు ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరగాలని చించారు నిర్మాణాల నాణ్యతపై నిర్వాసితుల ఎవరు ఫిర్యాదు చేయలేదని ఆర్కే జైన్ స్పష్టం చేశారు మూడు మండలాల్లో ఎన్ని గ్రామాల ప్రజలకు ఇళ్ల ను నిర్మించారని అధికారం అడిగి తెలుసుకున్నారు విజయవాడలో ఆర్ అండ్ ఆర్ జలవనరుల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొని మూడు రోజుల పర్యటన వివరాలు తెలియజేస్తామన్నారు
బైట్స్_ ఆర్కే జైన్ పీపీ ఏ అథారిటీ చైర్మన్

Body:పీ పీ ఏ విజిట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.