ETV Bharat / briefs

బైక్​ వేగంగా నడుపొద్దన్న యువకుడిపై దాడి - ap latest

తమ ఇంటిముందు ద్విచక్రవాహనంపై అతివేగంతో వెళ్ళొద్దని వారించినందుకు.. ఓ యువకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అడ్డువచ్చిన బాధితుని తల్లితండ్రులను, స్నేహితున్ని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది. క్షతగాత్రులను తెదేపా నేత బత్యాల చెంగల్రాయుడు పరామర్శించారు.

బైక్​ వేగంగా నడుపొద్దని వారించిన కుటుంబంపై రాళ్ల దాడి
author img

By

Published : May 21, 2019, 8:06 AM IST

ఆదివారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కడప జిల్లా రాజంపేటలోని రామ్​నగర్​కు చెందిన జాకీర్​, సాయికృష్ణలపై రాళ్ల దాడి జరిగింది. మసీదుకు వెళ్తోన్న సమయంలో కాపు కాసి బాధితుణ్ణి తీవ్రంగా కొట్టారు. అడ్డువచ్చిన జాకీర్​ తల్లిదండ్రులను, స్నేహితుణ్ణి గాయపర్చారు. గతంలో తమ ఇంటిముందు ద్విచక్రవాహనంపై అతివేగంగా వెళ్తున్నందుకు వారించామని..అందుకే కక్ష కట్టి ఇలా దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. క్షతగాత్రులను తెదేపా నేత బత్యాల చెంగల్రాయుడు పరామర్శించారు.

యువకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి

ఇవీ చదవండి..మహిళ అనుమానాస్పద మృతి.. పరారీలో భర్త

Jabalpur (MP), May 20 (ANI): While speaking to media on a letter written by Gopal Bhargav to Madhya Pradesh Governor Anandiben Patel, Bharatiya Janata Party (BJP) leader Rakesh Singh said, "Their government (MP) won't go on. There is minority and government is standing on crutches. It'll collapse due to internal conflicts. But today, we're focusing on elections results and forming government in the Centre. Today, we aren't discussing whose government will be or won't be there in MP." Earlier, BJP leader Gopal Bhargav has written a letter to the governor, saying several Congress leaders were upset with their own party and keen to jump ship.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.