ETV Bharat / briefs

బెదిరింపులకు భయపడం: దేవినేని అవినాశ్ - devineni avinash

వార్డు మెంబరుగా గెలవని నలుగురు ఎంపీలు చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై గెలిచారని తెదేపా నేత దేవినేని అవినాశ్ అభిప్రాయపడ్డారు. భాజపా, వైకాపా బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. అవినీతి సొమ్ము కాపాడుకునేందుకే పార్టీ మారారని ఆయన ఆరోపించారు.

బెదిరింపులకు భయపడం : తెదేపా నేత దేవినేని అవినాశ్
author img

By

Published : Jun 21, 2019, 8:16 PM IST

Updated : Jun 21, 2019, 8:39 PM IST

ప్రజాక్షేత్రంలో వార్డు మెంబరుగా గెలవని నలుగురు రాజ్యసభ్యులు...చంద్రబాబు దయదాక్షిణ్యాలపై ఎంపీలయ్యారని తెదేపా నేత దేవినేని అవినాశ్ అన్నారు. ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, బుద్ధా వెంకన్నలపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని అన్నారు. వాళ్ల సొంత వ్యాపారాల కోసమే ఎంపీలు పార్టీ మారారన్నారు. పార్టీని రక్షించుకునేందుకు రక్షణ గోడగా ఉంటామన్నారు. చంద్రబాబు వేసిన బాటలో పార్టీని తిరిగి ఎలా నిలబెట్టుకోవాలో తెలుసని అభిప్రాయపడ్డారు. తెదేపా కార్యకర్తలపై దాడులు జరిగితే తెదేపా బలమెంటో చూపిస్తామన్నారు. భాజపా దాడులకు భయపడి ఆ పార్టీలోకి వెళ్లారని అవినాశ్ విమర్శించారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికే నలుగురు ఎంపీలు పార్టీ మారారని ఆరోపించారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ, అధినేత చంద్రబాబు ఓ రక్షణ గోడలా ఉంటామని దేవినేని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుచేశారు. తెదేపా కార్యకర్తలను ఊళ్ల నుంచి బహిష్కరిస్తున్న ఘటనలను ఆపాలని డిమాండ్ చేశారు. వైకాపా దాడులను బలంగా ఎదుర్కొంటామన్నారు.

బెదిరింపులకు భయపడం: దేవినేని అవినాశ్

ఇదీ చదవండి : చల్లటి కబురు... తొలకరి పలకరింపు

Intro:

Body:ap_tpt_76_21_yoga dhinam-prathibhakuproshaham_avb_c13

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో లో శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రతి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులు, యువకులు యోగాసనాలు వేశారు.
తుమ్మలపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు అలరించాయి. కన్య మడుగు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు యోగాసనాలు వేశారు.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తంబళ్లపల్లె ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డి ప్రతి సంవత్సరం పదో తరగతిలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరిస్తున్నారు. ఈ ఏడాది కూడా కన్య ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రోత్సాహక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి పది పాయింట్లు సాధించిన విద్యార్థులతోపాటు నైన్ పాయింట్ల వరకు గ్రేడ్ సా ధించిన విద్యార్థులందరికీ నగదు, ప్రశంసా పత్రాలు అందజేసి ప్రోత్సహించారు 40 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు కూడా అందజేశారు. ఏమో ప్రతి సంవత్సరం అం తంబళ్లపల్లె కన్య మడుగు తదితర పాఠశాలలో ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద గోపాల్ రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నారు.

Av_ Gopal reddy vidhya dhatha, ganitha upadhyaudu
Av_subramanyam hm kannemadugu unnatha patasala
Av_Anusha 10 grade vijetha

R.sivareddy, kit no 863 thol
8008574616

Conclusion:
Last Updated : Jun 21, 2019, 8:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.