ETV Bharat / briefs

'సొంతింట్లోనే కుట్ర చేసిన జగన్'

''వైఎస్ వివేకా హత్యపై అనేక అబద్ధాలు చెప్పారు. గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశారు. గుండెపోటు వస్తే ఎవరికైనా తలనుంచి రక్తం వస్తుందా?'' - చంద్రబాబు, ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : Mar 16, 2019, 4:58 PM IST

తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు
వైఎస్ వివేకా హత్యపై అనేక అబద్ధాలు ప్రచారం చేశారని ముఖ్యమంత్రిచంద్రబాబు ఆరోపించారు.మొదట గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేశారని... గుండెపోటు వస్తే ఎవరికైనా తలనుంచి రక్తం వస్తుందా? అని తిరుపతిలో నిర్వహించిన తెదేపా విజయ శంఖారవ సభలో ప్రశ్నించారు. వైఎస్‌ వివేకా తలకు కట్లు కట్టారు.. రక్తం కడిగేశారని అన్నారు. హత్య జరిగాక రక్తం మరకలు ఎందుకు కడిగారని ప్రశ్నించారు. గుండెపోటు కాదు.. హత్య జరిగిందని శవపరీక్ష నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. అక్కణ్నుంచి వైకాపా నేతలు తమపై బురద జల్లారని మండిపడ్డారు. చిన్నాన్న అనే మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించారని అన్నారు. దోషులను కాపాడేందుకు అనేక నాటకాలు ఆడారని చెప్పారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని... కేంద్రంలో మోదీ ఉన్నారనే సీబీఐ దర్యాప్తు అడుగుతున్నారని ఆరోపించారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయాలని అన్నారు.సాయంత్రానికి వివేకా రాసినట్లు ఓ లేఖ తీసుకొచ్చారని... పులివెందుల రాజకీయం ఎక్కడా ఉండదని విమర్శించారు.ప్రతిపక్షంలో ఉంటేనే ఇలా ప్రవర్తిస్తున్న ఇలాంటి వాళ్లకు10 సీట్లు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

AP Video Delivery Log - 0800 GMT News
Saturday, 16 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0758: Slovakia Polls Open AP Clients Only 4201217
Polls open in Slovakian elections
AP-APTN-0739: North Korea US No access mainland China 4201214
NKorea official says Kim rethinking US talks
AP-APTN-0717: New Zealand Al Noor 3 AP Clients Only 4201213
More of tributes being paid near Al Noor mosque
AP-APTN-0656: New Zealand Shooting Survivors AP Clients Only 4201212
Survivors and public comment on mosque shooting
AP-APTN-0613: New Zealand Tributes Al Noor 2 AP Clients Only 4201202
Tributes continue to pour near Al Noor mosque
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.