ETV Bharat / briefs

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: చంద్రబాబు - ఆవిర్భావ

"తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తూ, వారి ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువ కావాలని కోరుకుంటున్నాను" చంద్రబాబు

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: చంద్రబాబు
author img

By

Published : Jun 2, 2019, 12:17 PM IST

  • తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పిస్తూ, వారి ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజలకు చేరువకావాలని కోరుకుంటున్నాను.

    — N Chandrababu Naidu (@ncbn) June 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులకు నివాళి అర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించేలా అభివృద్ధి, సంక్షేమం వారికి చేరువ కావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.

ఇవీ చదవండి..

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ సంతోషకరం

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_02_Priority_Millet_Cultivation_AVB_C8

Body:అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెరుగుతోందని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి ఎన్ .వి. ప్రసాద్ అన్నారు. కదిరి ప్రాంతంలోని చిరుధాన్యాల ప్రోసెసింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.పెరుగుతున్న చిరు ధాన్యాల సాగుకు అనుగుణంగా ప్రాసెసింగ్ కేంద్రాలను పెంచనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా అన్నదాతకు నష్టాలను తగ్గించే కార్యాచరణను చేపట్టనున్నట్లు తెలిపారు. తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగు ద్వారా నికర ఆదాయం వచ్చేలా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ తరహా అవును చేస్తున్న రైతుల ఆదర్శంగా తీసుకొని మిగతా రైతులను ప్రోత్సహించేందుకు క్షేత్ర స్థాయి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు

Conclusion:బైట్
బి.ఎన్.వి.ప్రసాద్, పీడీ,ఆత్మా, అనంతపురం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.