ETV Bharat / briefs

ఐదు కాఫీ రకాలకు జీఐ ట్యాగ్​... అరకుకు చోటు - AP

దేశంలోని ఐదు కాఫీ రకాలు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్​ సాధించాయి. ఇందులో కర్ణాటకకు చెందిన మూడు, ఆంధ్రప్రదేశ్ అరకు లోయకు చెందిన అరబికా, కేరళకు చెందిన ఓ కాఫీ రకానికి చోటు దక్కింది.

ఐదు కాఫీ రకాలకు జీఐ ట్యాగ్​... అరకుకు చోటు
author img

By

Published : Mar 29, 2019, 10:34 PM IST

ఐదు కాఫీ రకాలకు భౌగోళిక గుర్తింపు ట్యాగ్​ను ప్రకటించింది భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ. ఆంధ్రప్రదేశ్​కు చెందిన అరకు లోయలో పండే అరబికా కాఫీ జీఐను దక్కించుకుంది. అలాగే కర్ణాటకకు చెందిన చిక్కమగ​ళూరు​, బాబుదాన్​గిరీస్​, కూర్గ్​లో లభ్యమయ్యే అరబికా రకాలకు వెరైటీలకూ స్థానం దక్కింది. కేరళకు చెందిన కాఫీ రకం వాయనాడ్ రోబస్టా సైతం చోటు దక్కించుకుంది.

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్టణం, ఒడిశాలో 900-1100మీటర్ల ఎత్తైన పర్వతప్రాంతాల్లో అరకు అరబికా కాఫీ రకం ఉత్పత్తి అవుతోంది. అరకు కాఫీని సేంద్రియ పద్ధతుల్లో పండిస్తారు. వాయనాడ్​ రోబస్టా కాఫీ పంటలను కేరళలోని తూర్పు ప్రాంతాల్లో పెంచుతారు.

బాబుదాన్ గిరీస్ కాఫీని చిక్క​మగ​ళూరులోని మధ్యప్రాంతాల్లో ఉత్పత్తి చేస్తారు. చిక్క​మగ​ళూరు​ భారతీయ కాఫీకి జన్మస్థలంగా ప్రసిద్ధి పొందింది. సహజ సిద్ధ కిణ్వ ప్రక్రియ ద్వారా ఈ కాఫీ పొడిని తయారుచేస్తారు. అరోమా కలిసిన చాక్​లెట్​ రుచితో దీనిని రూపొందిస్తారు. మరో రకమైన చిక్క​మగ​ళూరు రకం సైతం ఈ ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతుంది. కూర్గ్​ కాఫీ రకం కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉత్పత్తి చేస్తారు.

కేరళలో ఉత్పత్తయ్యే వాయనాడ్​ రోబస్టా కాఫీ మొక్కలను తూర్పు ప్రాంతమైన మలబార్​ ప్రాంతంలో పెంచుతారు.

భారత్​లో కాఫీ ఉత్పత్తి

భారత్​లో కాఫీ పంటను 4.54 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి చేస్తున్నారు. 3.66 లక్షల మంది రైతులు కాఫీ సాగు చేస్తున్నారు. ఇందులో 98. శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఎండ ఎక్కువగా ఉండని ప్రాంతాల్లో మాత్రమే కాఫీ సాగు జరుగుతోంది. మానవ సహాయంతో పంట తీసి, ఎండలో ఆరబెడతారు. భారత్ ఉత్తమమైన కాఫీ రకాలను ఉత్పత్తి చేస్తోంది. భారత కాఫీ పొడికి ఐరోపా మార్కెట్​లో ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

భౌగోళిక గుర్తింపు అంటే?

ఒక ఉత్పత్తి తయారీలో.. ఒక ప్రాంతం ప్రత్యేకమైన గుర్తింపు సాధిస్తే దానికి భౌగోళిక గుర్తింపునిస్తారు. వ్యవసాయ ఉత్పత్తులకు, ఆహార రకాలకు, ద్రాక్షరసం, స్పిరిట్ వంటి పానియాలకు, హస్తకళలకు, పారిశ్రామిక వస్తువులకు ఈ గుర్తింపునిస్తారు. ఒకసారి భౌగోళిక గుర్తింపునందిస్తే పదేళ్ల వరకు కొనసాగుతోంది.

Intro:Body:

Among the five varieties, three are from Karnataka - Chikmagalur Arabica, Bababudangiris Arabica coffee and Chikmagalur Arabica, one belongs to Kerala - Wayanaad Robusta coffee and one is from Andhra Odisha region – Araku Valley Arabica variety.

New Delhi: The Department for Promotion of Industry and Internal Trade, Ministry of Commerce and Industry, has recently awarded Geographical Indication (GI) to coffee varieties grown in Coorg, Wayanaad, Chikmagalur, Araku and Bababudangiris.

Among the five varieties, three are from Karnataka - Chikmagalur Arabica, Bababudangiris Arabica coffee and Chikmagalur Arabica, one belongs to Kerala - Wayanaad Robusta coffee and one is from Andhra Odisha region – Araku Valley Arabica variety.

GFX--LOCATION

While Wayanaad is cultivated in the eastern part of Kerala, Araku variety is seen in the plantations in the hilly tracks of Visakhapatnam district of Andhra Pradesh and Odisha region at an elevation of 900-1100 mts mean sea level.

The coffee produce of Araku, by the tribals, follows an organic approach in which they emphasise management practices involving substantial use of organic manures, green manuring and organic pest management practices.

Bababudangiris Arabica coffee is grown specifically in the central portion of Chikmagalur district in Karnataka, which is also known as the birthplace of coffee in India. Selectively hand-picked and processed by natural fermentation, the cup exhibits full body, acidity, mild flavour and striking aroma with a note of chocolate. Another variety of coffee, Chikmagalur Arabica variety is also grown in the same region of the State.

Coorg Arabica coffee is grown specifically in the region of Kodagu district in Karnataka.

The Monsooned Malabar Robusta Coffee, a unique specialty coffee from India, was given GI certification earlier.

Coffee production in India

In India, coffee is cultivated in about 4.54 lakh hectares by 3.66 lakh coffee farmers of which 98% are small farmers. Coffee cultivation is mainly done in the Southern States of India as shown below.

GFX – Pie - Chart

India is the only country in the world where the entire coffee cultivation is grown under shade, hand-picked and sun dried. India produces some of the best coffee in the world, grown by tribal farmers in the Western and Eastern Ghats, which are the two major bio-diversity hotspots in the world. Indian coffee is highly valued in the world market and sold as premium coffee in Europe.

What is a geographical indication (GI)?

A GI is a sign used on products that have a specific geographical origin and possess qualities or a reputation that are due to that origin. Since the qualities depend on the geographical place of production, there is a clear link between the product and its original place of production.

Geographical indications are typically used for agricultural products, foodstuffs, wine and spirit drinks, handicrafts, and industrial products. Geographical indications are generally protected for renewable ten-year periods.

Who can use a protected geographical indication?

The right to use a protected geographical indication belongs to producers in the geographical area defined, who comply with the specific conditions of production for the product.

How GI tag will help coffee growers?

Let us take the example of Araku Coffee growers. With GI registration now, Araku coffee producers can exclude use of the term "Araku Valley Arabica" for coffee not grown in their coffee plantations or not produced according to the standards set out in the code of practice for the geographical indication.

The recognition and protection that comes with GI certification will allow the coffee producers of India to invest in maintaining the specific qualities of the coffee grown in that particular region. It will also enhance the visibility of Indian coffee in the world and allow growers to get maximum price for their premium coffee.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.