ETV Bharat / bharat

బస్సు, ట్రక్కు ఢీ- 9 మంది కూలీలు మృతి! - వలస కూలీలు మృతి

bus collided in bihar
బస్సు, ట్రక్కు ఢీ
author img

By

Published : May 19, 2020, 9:46 AM IST

Updated : May 19, 2020, 10:55 AM IST

09:41 May 19

మరో రోడ్డు ప్రమాదం- 9 మంది కూలీలు మృతి!

బిహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. భాగల్​పుర్​ జిల్లా నౌగాచియా వద్ద బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఘటనలో 9 మంది కూలీలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Last Updated : May 19, 2020, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.