ETV Bharat / bharat

పెద్దలను ఎదిరించి పెళ్లి.. 10 రోజులకే సూసైడ్​.. - యువతి ఆత్మహత్య

Woman Suicide in Kerala: వివాహం చేసుకున్న పది రోజులకే ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. కేరళలోని కోజికోడ్​లో ఈ ఘటన జరిగింది.

SUICIDE
Woman Suicide in Kerala
author img

By

Published : Feb 20, 2022, 8:33 AM IST

Woman Suicide in Kerala: కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని కోజికోడ్​ జిల్లాలో కలకలం రేపింది. బలుస్సెరిలోని తన అత్తగారింట్లో శనివారం బలవన్మరణానికి పాల్పడింది 18 ఏళ్ల తేజ.

ఏమైందంటే?

జును కృష్ణణ్​ అనే యువకుడిని 10 రోజుల క్రితం రిజిస్ట్రార్​ కార్యాలయంలో పెళ్లి చేసుకుంది కొడువళ్లికి చెందిన తేజ. ఈ వివాహం ఆమె తల్లిదండ్రులకు ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది.

దంపతులిద్దరూ బలుస్సెరిలో కాపురముంటున్నారు. జును రోజు కూలీగా పనిచేస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ, శనివారం అత్తగారింట్లోనే ఉరివేసుకొని చనిపోయింది తేజ. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి: బర్త్​డేకు సెల్​ఫోన్​ కొనలేదని బాలిక ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.