ETV Bharat / bharat

Covid cases in India: దేశంలో కొత్తగా 2.58లక్షల కరోనా కేసులు - కరోనా వ్యాక్సినేషన్

Covid cases in India: భారత్​లో కొత్త కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా 2,58,089 లక్షల మందికి కరోనా సోకింది. వైరస్​తో మరో 385 మంది మరణించారు. 1,51,740 మంది కొవిడ్​ను జయించారు.

covid cases
కరోనా
author img

By

Published : Jan 17, 2022, 9:44 AM IST

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఒక్కరోజే.. 2,58,089 లక్షల కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 385 మంది మరణించారు. 1,51,740 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 3,73,80,253
  • మొత్తం మరణాలు: 4,86,451
  • యాక్టివ్ కేసులు: 16,56,341
  • మొత్తం కోలుకున్నవారు: 3,52,37,461

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,209కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 39,46,348 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,57,20,41,825 కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 19,39,895 మందికి కరోనా సోకింది. 3,990 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 32,86,75,541కు చేరగా.. మరణాలు 55,57,594కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,87,973 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 346 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.6 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 2,78,129 కేసులు వెలుగుచూశాయి. మరో 98 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో మరో 70,924 మంది వైరస్ బారిన పడ్డారు.​ 88 మంది మృతి చెందారు.
  • ఇటలీలో 1,49,512 కొత్త కేసులు బయటపడగా.. 248 మంది మరణించారు.
  • టర్కీ​లో 54,100 మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 136 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: కర్ణాటకలో భారీగా కరోనా కేసులు.. మహారాష్ట్రలో తగ్గుముఖం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.