ETV Bharat / bharat

ట్రాలీ బోల్తా- పెళ్లి కొడుకు సహా ఆరుగురు మృతి - మధ్యప్రదేశ్ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పెళ్లికొడుకు మృతి

మధ్యప్రదేశ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు సహా ఆరుగురు మరణించారు. 15 నుంచి 20 మంది వరకు గాయపడ్డారు. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా కొట్టగా ఈ ప్రమాదం జరిగింది.

six-wedding-processions-including-groom-die-in-road-accident-in-khandwa
ట్రాలీ బోల్తా-పెళ్లి కొడుకు సహా ఆరుగురు మృతి
author img

By

Published : Dec 3, 2020, 6:33 PM IST

మధ్యప్రదేశ్​ ఖాల్వా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వివాహ వేడుక కోసం ఊరేగింపుగా వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15-20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

six-wedding-processions-including-groom-die-in-road-accident-in-khandwa
బోల్తా పడిన ట్రాక్టర్ ట్రాలీ

ఖాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహ్లు గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అదుపుతప్పడం వల్ల ట్రాక్టర్ బోల్తా పడినట్లు తెలుస్తోంది.

processions
ఘటనాస్థలిలో మృతులు
processions
ప్రమాద స్థలంలో ట్రాక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.