ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ఆరుగురు దుర్మరణం - మహారాష్ట్ర వార్తలు

Road Accident: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని షోలాపుర్​ జాతీయ రహదారిపై జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Road Accident
Road Accident
author img

By

Published : May 22, 2022, 9:58 PM IST

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. ఎస్​యూవీ కారు డ్రైవర్​ ఎదురుగా వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

Road Accident
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనం

పోలీసులు వివరాల ప్రకారం.. పండర్​పుర్​-మొహోల్​ జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక వైపు మాత్రమే వాహనాలు తిరుగుతున్నాయి. అయితే ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆ రోడ్డులో.. ముందు వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారును ఎస్​యూవీ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గరు అక్కడిక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. ఎస్​యూవీలో ఉన్న ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Road Accident
ప్రమాద దృశ్యాలు

ఇవీ చదవండి: కారులో నవ దంపతులు సజీవ దహనం.. కారణమేంటి?

ఇంట్లోకి వెళ్లి ఏనుగు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.