ETV Bharat / bharat

డిగ్రీ అర్హతతో ఎస్​బీఐలో 8773 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా! - ఎస్​బీఐ జూనియర్ అసోసియేట్ అప్లికేషన్ ప్రాసెస్

SBI Junior Associate Recruitment 2023 In Telugu : బ్యాంకు జాబ్​ సాధించాలని కలలు కనేవారికి గుడ్ న్యూస్. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ)లో 8,773 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్హతలు, వయోపరిమితి, అప్లికేషన్ ప్రాసెస్​, పరీక్ష కేంద్రాలు మొదలైన వివరాలు మీ కోసం.

sbi junior associate Recruitment 2023
sbi clerk Recruitment 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 11:38 AM IST

SBI Junior Associate Recruitment 2023 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8773 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తికలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విద్యార్హతలు, ఏజ్ లిమిట్​, జీతభత్యాలు తదితర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొత్తం పోస్టుల సంఖ్య : 8,773 (రెగ్యులర్, బ్యాక్​లాగ్)

ఉద్యోగాలు : జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్​)

విద్యార్హతలు

  • అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.

వయోపరిమితి

  • 2023 ఏప్రిల్ 1 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
  • రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు

  • ప్రారంభ వేతనం రూ.19,900 వరకు ఉంటుంది.
  • ఎంపికైన అభ్యర్థులకు 6 మాసాల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.

ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్

  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్​సర్వీస్ మెన్,​ మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు.
  • ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్​ కోసం అభ్యర్థలు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం

  • రెండు దశల్లో ఆన్​లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
  • మెయిన్ పరీక్ష 200 మర్కులకు ఉంటుంది
  • సమయం 1 గంట
  • నెగిటివ్ మార్క్​లు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి 1/4 మార్క్​ కట్​ చేస్తారు.

మూడు అంశాలపై పరీక్ష

  1. ఇంగ్లీష్ లాంగ్వేజ్
  2. న్యూమరికల్ ఎబిలిటీ
  3. రీజనింగ్ ఎబిలిటీస్​పై ప్రశ్నలుంటాయి.

అప్లికేషన్ ఫీజు ఎంతంటే

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ,​ దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

హెల్ప్​ లైన్ నంబర్​

  • అప్లికేషన్ పూర్తిచేసేటప్పుడు, ఫీజు పేమెంట్ చేస్తున్న సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే 022 22820427 నంబర్​కు ఫోన్ చేయవచ్చు.
  • http://cgrs.ibps.in వెబ్​సైట్​ను సందర్శించి ఫిర్యాదు కూడా చేయవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షాకేంద్రాలివే

  • తెలంగాణా : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్
  • ఆంధ్రప్రదేశ్​ : అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, రాజంపేట, శ్రీకాకుళం

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్​ 17
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 7
  • ప్రిలిమినరీ పరీక్ష : 2024 జనవరి
  • మెయిన్​ ఎగ్జామ్ : 2024 ఫిబ్రవరి

ఎస్​బీఐ నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈలింక్​పై క్లిక్ చేయండి.

డిగ్రీ విద్యార్థులకు గుడ్​న్యూస్​- ప్రభుత్వ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు- అప్లై చేసుకోండిలా!

హెల్త్ డిపార్ట్​మెంట్​లో ఉద్యోగాలు- ఇంటర్, డిప్లొమా వారికీ ఛాన్స్- అప్లై చేశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.