ETV Bharat / bharat

ఐటీఐ అర్హతతో నార్త్​ సెంట్రల్​ రైల్వేలో 1697 అప్రెంటీస్​ పోస్టులు

RRC NCR Apprentice Jobs 2023 In Telugu : ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. నార్త్​ సెంట్రల్ రైల్వే 1697 అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

rrc ncr recruitment 2023
rrc ncr apprentice jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 10:25 AM IST

RRC NCR Apprentice Jobs 2023 : నార్త్ సెంట్రల్​ రైల్వే (RRC NCR) 1697 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నార్త్ సెంట్రల్​ రైల్వేకు చెందిన వివిధ డివిజన్లు/ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు
NCR Apprentice Vacancy Details :

  • ప్రయాగ్​రాజ్ డివిజన్​ - 364 పోస్టులు
  • ELECT డిపార్ట్​మెంట్​ - 339 పోస్టులు
  • ఝాన్సీ డివిజన్​ - 528 పోస్టులు
  • వర్క్​షాప్​ ఝాన్సీ - 170 పోస్టులు
  • ఆగ్రా డివిజన్​ - 296 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1697

విద్యార్హతలు
NCR Apprentice Qualifications : అభ్యర్థులు 10వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి ఆయా పోస్టులకు అనుగుణంగా ఐటీఐ చేసి ఉండాలి.

వయోపరిమితి
NCR Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
NCR Apprentice Application Fee : అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. కనుక వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
NCR Apprentice Selection Process : 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్​ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేస్తారు. తరువాత వారికి డాక్యుమెంట్​/ సర్టిఫికెట్​ వెరిఫికేషన్ చేసి ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఒక వేళ అభ్యర్థుల వయస్సు సమంగా ఉంటే.. వారిలో వయస్సు ఎక్కువ ఉన్నవారిని ఎంపిక చేస్తారు.

నోట్​ : అభ్యర్థులకు రాత పరీక్ష గానీ, వైవా కానీ నిర్వహించరు.

ముఖ్యమైన తేదీలు
RRC NCR Apprentice Apply Last Date :

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్​ 15
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 14

నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​​ 2023 పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ https://actappt.rrcecr.in/ ను సందర్శించండి.

డిగ్రీ అర్హతతో ఎస్​బీఐలో 8773 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

డిగ్రీ విద్యార్థులకు గుడ్​న్యూస్​- ప్రభుత్వ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు- అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.