ETV Bharat / bharat

Covid: కేరళలో కొవిడ్​ ఉద్ధృతి- కొత్తగా 23,500 కేసులు

కేరళలో కరోనా కేసులు(Corona cases) ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తున్నాయి. అక్కడ కొత్తగా 23,500 కేసులు వెలుగుచూశాయి. ఇక తమిళనాడులో 1,964.. కర్ణాటకలో 1,826 కేసులు నమోదయ్యాయి.

Corona cases
Corona cases
author img

By

Published : Aug 11, 2021, 9:11 PM IST

వివిధ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు(Corona cases) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కేరళలో మాత్రం కేసులు మంగళవారంతో పోలిస్తే మళ్లీ పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 22,500 కేసులు నమోదయ్యాయి. మరో 19,411 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 116 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 36.10 లక్షలకు చేరింది. కేరళలో ఇప్పటివరకు 18,120 మంది వైరస్​ బారిన పడి మృతిచెందారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • దిల్లీలో కొత్తగా 37 కరోనా కేసులు బయటపడ్డాయి. 47 మంది కోలుకున్నారు.
  • ఒడిశాలో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 1,078 మందికి కరోనా సోకగా.. 65 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 1,319 మంది కోలుకున్నారు.
  • తమిళనాడులో 1,964 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,197 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,826 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,618 మంది కోలుకోగా.. 33 మంది మృతిచెందారు.
  • సిక్కింలో కొత్తగా 157 మందికి కరోనా సోకింది. ధాటికి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
  • మేఘాలయలో కొత్తగా 463 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 10 మంది చనిపోయారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.