ETV Bharat / bharat

పబ్​పై అర్ధరాత్రి పోలీసుల దాడి.. అదుపులోకి 24 మంది యువతులు - Pub Culture in India

Police Raid On Pub: అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహిస్తున్న పబ్​పై పోలీసులు దాడి చేశారు. సుమారు 64 మంది యువకులు, 24 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

Police Raid On Pub
పబ్​పై అర్ధరాత్రి పోలీసుల దాడి
author img

By

Published : Apr 9, 2022, 5:15 PM IST

Police Raid On Pub: బెంగళూరులో అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహిస్తున్న పబ్​పై పోలీసులు దాడి చేశారు. సుమారు 64 మంది యువకులను, 24 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని హెచ్​ఏఎల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పబ్​పై అర్ధరాత్రి పోలీసుల దాడి

ఉదయం 3.30 తర్వాత కూడా పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్​లోకి వచ్చే మగవారికి రూ.400 ఫీజు, ఆడవారికి రూ.300 ఉన్నట్లు పేర్కొన్నారు. పబ్ నిర్వాహకుడు దక్షిణాఫ్రికాకు చెందిన డేనియల్​ను, హోటల్​ యజమాని వెంకటేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పబ్​లో డ్రగ్స్​ లభించలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి: Rahul Gandhi: 'అధికారంలోనే పుట్టాను.. దానిపై ఆసక్తి లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.