ETV Bharat / bharat

Police Notices to Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అభియోగం - Restrictions on Pawan

police notices to pawan kalyan
police-notices-to-pawan-kalyan
author img

By

Published : Aug 11, 2023, 3:48 PM IST

Updated : Aug 11, 2023, 4:06 PM IST

15:41 August 11

పవన్‌ నిబంధనలు ఉల్లంఘించారని అభియోగం

visakha police notices to pawan kalyan
Police Notices to Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు

Police Notices to Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా నిన్న విశాఖలో జరిగిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు అన్నారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని ఇలా వ్యవహరించకూడదని నోటీసుల్లో పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ నోటీసులు ఇచ్చారు.

Restrictions on Pawan: మరోవైపు రుషికొండలో పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతించమని.. ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ నుంచి పవన్‌ వాహనానికే అనుమతి ఉందని అన్నారు. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్‌ వెళ్లాలని పోలీసులు తెలిపారు. అయితే గీతం కళాశాల వద్ద మీడియాతో పవన్‌ మాట్లాడవచ్చని అన్నారు.

Last Updated : Aug 11, 2023, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.