బడ్జెట్ సమావేశాలను సజావుగా సాగనివ్వాలని రాజ్యసభ సభ్యులను కోరారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. సభలో అంతరాయాలు కలవారపాటుకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసానికి అనుగుణంగా సభ్యులు నడుచుకోవాలని సూచించారు. ఆందోళనల కారణంగా శీతకాల సమావేశాల్లో 52శాతం సభాకాలం వృథా అయిందని గుర్తు చేశారు.
'సభను సజావుగా సాగనివ్వాలి.. ఆందోళనలు వద్దు'
12:23 February 02
10:55 February 02
కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ పార్లమెంటు సమావేశాలకు సైకిల్‌పై వచ్చారు.
10:21 February 02
మలేషియాలో భారీ వరదల కారణంగా మరణించిన వారికి, టోంగా అగ్నిపర్వతం పేలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాజ్యసభ సభ్యులు సంతాపం తెలిపారు.
09:51 February 02
parliament budget session live updates
Parliament budget session live: పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిరోజు ఉభయ సభలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు రవాణా, పర్యటకం, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన 6 నివేదికలను పార్లమెంటరీ కమిటీ ఇవాళ సభ ముందుకు తీసుకురానుంది.
అయితే పెగసస్‌పై చర్చ జరపాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ ఎంపీ బినోయ్ విశ్వం, సీపీఎం ఎంపీ వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు.