ETV Bharat / bharat

NTPC Jobs Notification : ఐటీఐ, డిప్లొమా అర్హతతో NTPCలో కొలువులు.. దరఖాస్తు చేసుకోండిలా! - Engineering jobs

NTPC Jobs Notification : ఎన్‌టీపీసీ డిప్లొమా ట్రైనీ, ఆర్టిజన్​​ ట్రైనీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్​ను విడుదల చేసింది. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మరి ఎన్ని పోస్టులు, జీతభత్యాలు ఎలా ఉంటాయి, పోస్టింగ్​ ఎక్కడ ఇస్తారు తదితర వివరాలు మీ కోసం..

NTPC Jobs Notification NITK Jobs 2023 Full Details
NTPC Jobs 2023 NITK Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 1:25 PM IST

NTPC Jobs Notification : అసోం రాష్ట్రం బొంగైగావ్‌లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్-ఎన్‌టీపీసీ ( NTPC Jobs 2023 )లో ఖాళీగా ఉన్న మొత్తం 50 డిప్లొమా ట్రైనీ, ఆర్టిజన్​ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్​ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్​ 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు..
NTPC Job Vacancy : 50 పోస్టులు.

పోస్టుల వివరాలు..

  • అసిస్టెంట్ మెటీరియల్​, స్టోర్ కీపర్: 5 పోస్టులు
  • డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్, మెకానికల్, సి అండ్‌ ఐ, సివిల్) - 18 ఖాళీలు
  • ఆర్టిజన్​ ట్రైనీ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) - 27 పోస్టులు

ఏజ్​ లిమిట్​..
38 సంవత్సరాలు మించకూడదు.

విద్యార్హతలు..
సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

జీతభత్యాలు..
ప్రతినెలా రూ.21,500-రూ.24,000 వరకు వేతనం చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫీజు..

  • జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు- రూ.300/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్​ సర్వీస్​మెన్​ సహా మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రసుము లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ..
దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్​ 15

వెబ్​సైట్​..
NTPC Website : నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్​సైట్ https://www.ntpc.co.in/​ను చూడవచ్చు.

కర్ణాటకలోని నిట్​లో 112 నాన్​ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​
NITK Non-Teaching Jobs 2023 :

NITK Jobs 2023 : కర్ణాటకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 112 రెగ్యులర్ పోస్టుల( Jobs In NIT Karnataka ) భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్​ 6 లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు..
NITK Recruitment 2023 : 112 పోస్టులు.

ఈ పోస్టులు..

  • సూపరింటెండెంట్- 04 పోస్టులు
  • సీనియర్ అసిస్టెంట్- 11 పోస్టులు
  • సీనియర్ టెక్నీషియన్- 18 ఖాళీలు
  • ఆఫీస్ అటెండెంట్- 21 ఖాళీలు
  • జూనియర్ అసిస్టెంట్- 23 పోస్టులు
  • టెక్నీషియన్- 35 ఖాళీలు

అర్హతలు..
ఆయా పోస్టులను అనుసరించి 10+2, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు రుసుము..

  • అన్​రిజర్వ్​డ్​, ఓబీసీలకు- రూ.1000/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు- రూ.500/-

ఎంపిక విధానం..
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ : 2023 సెప్టెంబర్ 6

వెబ్​సైట్​..
NITK Website : గరిష్ఠ వయోపరిమితులు, జీతభత్యాలు​ తదితర వివరాలు కోసం NITK అధికారిక వెబ్​సైట్ http://www.nkinstitute.in/​ను వీక్షించవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.