ETV Bharat / bharat

NLCలో 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 10:40 AM IST

NLC Graduate Trainee Posts 2023 In Telugu : ఇంజినీరింగ్ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్ లిమిటెడ్​ (NLC) 295 గ్రాడ్యుయేట్​ ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

NLC Recruitment 2023
nlc graduate trainee Posts 2023

NLC Graduate Trainee Posts 2023 : నవరత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (NLC) 295 గ్రాడ్యుయేట్​ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (GET) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

ఉద్యోగాల వివరాలు

  • మెకానికల్ ఇంజినీర్​ - 120 పోస్టులు
  • ఎలక్ట్రికల్​ ఇంజినీర్​ - 109 పోస్టులు
  • సివిల్​ ఇంజినీర్​ - 28 పోస్టులు
  • మైనింగ్ ఇంజినీర్​​ - 17 పోస్టులు
  • కంప్యూటర్​ ఇంజినీర్​ - 21 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 295

విద్యార్హతలు
NLC Graduate Executive Trainee Qualifications :

  • మెకానికల్​ : అభ్యర్థులు మెకానికల్ ఇంజినీరింగ్​/ మెకానికల్​ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
  • సివిల్​ : అభ్యర్థులు సివిల్​ ఇంజినీరింగ్/ సివిల్ & స్ట్రక్చురల్​ ఇంజినీరింగ్​ క్వాలిఫై అయ్యుండాలి.
  • కంప్యూటర్​ : కంప్యూటర్ సైన్స్​ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ చదివి ఉండాలి.
  • మైనింగ్​ : మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
  • ఎలక్ట్రికల్​ : అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి
NLC Graduate Executive Trainee Age Limit : ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థుల వయస్సు 2023 నవంబర్ 1 నాటికి గరిష్ఠంగా ఎంత ఉండాలంటే..

  • యూఆర్​/ ఈడబ్ల్యూఎస్​ - 30 ఏళ్లు
  • ఓబీసీ - 33 ఏళ్లు
  • ఎస్సీ - 35 ఏళ్లు
  • ఎస్టీ - 35 ఏళ్లు

దరఖాస్తు రుసుము
NLC Graduate Executive Trainee Application Fee :

  • యూఆర్​/ ఈడబ్ల్యూఎస్​/ ఓబీసీ (ఎన్​సీఎల్) అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.854 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్​ దరఖాస్తు రుసుముగా రూ.345 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
NLC Graduate Executive Trainee Selection Process : గేట్​-2023 స్కోర్​​ (80 మార్కులు), పర్సనల్ ఇంటర్వ్యూ (20 మార్కులు) ఆధారంగా అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
NLC Graduate Executive Trainee Salary : గ్రాడ్యుయేట్​ ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్​ రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం
NLC Graduate Executive Trainee Application Process :

  • అభ్యర్థులు ముందుగా NLC అధికారిక వెబ్​సైట్​ https://www.nlcindia.in ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ గేట్​-2023 రిజిస్ట్రేషన్ నంబర్​, మీ పేరు, ఫోన్​ నంబర్​, ఈ-మెయిల్​లను ఎంటర్ చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన పత్రాలు అన్నీ అప్లోడ్​ చేయాలి.
  • తరువాత అన్ని వివరాలు ఒకసారి చూసుకొని సబ్మిట్ చేయాలి.

నోట్​ : రిజిస్ట్రేషన్ కమ్​ అప్లికేషన్ ఫారమ్​ ప్రింట్అవుట్ తీసుకోవాలి. దీనితో పాటు సర్టిఫికెట్స్​, ముఖ్యమైన పత్రాలను సెల్ఫ్​-అటాస్ట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్​ సమయంలో వీటిని ఇవ్వాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
NLC Graduate Executive Trainee Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్​ 22
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 21

PGCILలో 203 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 ACIO పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.