ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఎన్​కౌంటర్​- ఐదుగురు నక్సలైట్లు మృతి - మావోయిస్టుల ఎన్​కౌంటర్

Naxals killed in encounter with police in Maharashtra's Gadchiroli district
మహారాష్ట్రలో ఎన్​కౌంటర్
author img

By

Published : Nov 13, 2021, 1:20 PM IST

Updated : Nov 13, 2021, 1:58 PM IST

13:16 November 13

మహారాష్ట్రలో ఎన్​కౌంటర్​- ఐదుగురు నక్సలైట్లు మృతి

మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా (gadchiroli encounter today) గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు ఈ ఉదయం కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు.  

అప్రమత్తమైన పోలీసులు (naxals encounter news) వారిపై ఎదురుకాల్పులు జరిపారు. అనంతరం ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా జల్లెడ పడుతున్నారు.

Last Updated : Nov 13, 2021, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.