ETV Bharat / bharat

మావోయిస్టుల దుశ్చర్య- అర్ధరాత్రి వంతెన పేల్చివేసి.. - వంతెనను పేల్చేసిన మావోయిస్టులు

Maoists Blast Bridge In Jharkhand: ఝార్ఖండ్​ గిరిధ్​ జిల్లాలోని వంతెనను పేల్చేశారు మావోయిస్టులు. మావోయిస్టు టాప్ కమాండర్ అరెస్టుకు నిరసనగా జనవరి 21 నుంచి 'రెసిస్టెన్స్​ వీక్' నిర్వహిస్తున్నారు నక్సలైట్లు. అందులో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

Maoists Blast Bridge
వంతెన పేల్చివేత
author img

By

Published : Jan 23, 2022, 1:10 PM IST

Updated : Jan 23, 2022, 1:51 PM IST

మావోయిస్టుల దుశ్చర్య

Maoists Blast Bridge In Jharkhand: ఝార్ఖండ్​లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గిరిధ్​ జిల్లా డుమ్రి పోలీస్​స్టేషన్ పరిధిలోని వంతెనను పేల్చేశారు. శనివారం అర్ధరాత్రి దాటాక బారాగద గ్రామంలోని బరాకర్​ నదిపై ఉన్న బ్రిడ్జ్​ను పేల్చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో కొన్ని కరపత్రాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు.

Maoists Blast Bridge In Jharkhand
వంతెనను పేల్చేసిన మావోయిస్టులు

అంతకుముందు రెండు సెల్​టవర్లను ధ్వంసం చేశారు నక్సలైట్లు. మావోయిస్టు టాప్​ కమాండర్ ప్రశాంత్ బోస్​, అతని సతీమణి శీలా మరాండీని గతేడాది నవంబర్​లో పోలీసులు అరెస్ట్​ చేశారు.

Maoists Blast Bridge In Jharkhand
ఘటనాస్థలిలో మావోల కరపత్రాలు

పోలీసుల చర్యకు నిరసనగా జనవరి 21 నుంచి 'రెసిస్టెన్స్​ వీక్' నిర్వహిస్తున్నారు నక్సలైట్లు. అందులో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కాంగ్రెస్ కొత్త అవతారం- యూపీలో అదే వ్యూహంతో బరిలోకి..

Last Updated : Jan 23, 2022, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.