ETV Bharat / bharat

Avinash Reddy: వివేకా హత్య విషయం పీఏ కన్నా ముందే జగన్​కు తెలుసా..? : సీబీఐ

MP Avinash Bail Petition
MP Avinash Bail Petition
author img

By

Published : May 26, 2023, 10:49 AM IST

Updated : May 26, 2023, 7:01 PM IST

18:59 May 26

వివేకా మృతి విషయం జగన్‌కు ఉ. 6.15కు ముందే తెలిసినట్లు తేలింది: సీబీఐ

  • అనుబంధ కౌంటర్‌లో సీఎం జగన్ పేరు ప్రస్తావించిన సీబీఐ
  • వివేకా మృతి విషయం జగన్‌కు ఉ. 6.15కు ముందే తెలిసినట్లు తేలింది: సీబీఐ
  • కృష్ణారెడ్డి చెప్పకముందే వివేకా మృతి విషయం జగన్‌కు తెలుసు: సీబీఐ
  • మృతి గురించి జగన్‌కు అవినాషే చెప్పారా అనేది దర్యాప్తు చేయాలి: సీబీఐ

18:29 May 26

ఎంవీ కృష్ణారెడ్డి ఉ.6.15కి హత్య విషయం బయట పెట్టక ముందే జగన్​కు తెలుసు: సీబీఐ

  • అనుబంధ కౌంటర్‌లో కీలక విషయం ప్రస్తావించిన సీబీఐ
  • హత్య విషయం జగన్‌కు ఉదయం 6.15కు ముందే తెలిసినట్లు దర్యాప్తులో తేలింది: సీబీఐ
  • ఎంవీ కృష్ణారెడ్డి ఉ.6.15కి హత్య విషయం బయట పెట్టక ముందే జగన్​కు తెలుసు: సీబీఐ
  • జగన్ కు అవినాష్ రెడ్డే చెప్పారా అనే విషయంపై దర్యాప్తు చేయాల్సి ఉంది: సీబీఐ

18:16 May 26

హత్య గురించి జగన్‌కు తెలుసేమో అని సీబీఐ దర్యాప్తు చేస్తోందన్న లాయర్

వివేకా హత్య విషయంపై సునీత తరఫు న్యాయవాది వాదనలు

ఆరోజు ఉదయం 6.30కు ముందే తెలుసేమో అని సీబీఐ దర్యాప్తు చేస్తోందన్న లాయర్

జగన్‌కు అవినాష్ చెప్పారా అనేదాన్ని సీబీఐ దర్యాప్తు చేస్తోందన్న సునీత లాయర్

18:10 May 26

రేపు సీబీఐ తరఫున వాదనలు విననున్న హైకోర్టు

  • అవినాష్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
  • రేపు సీబీఐ తరఫున వాదనలు విననున్న హైకోర్టు

18:07 May 26

నోటీసు లేకుండా అరెస్టు చేసుంటే డ్రామా ఉండేదికాదన్న హైకోర్టు

  • అవినాష్ అరెస్టు కోసం సీబీఐ కర్నూలు ఎస్పీని కలిసింది: న్యాయవాది
  • నోటీసు లేకుండా అరెస్టు చేసుంటే డ్రామా ఉండేదికాదన్న హైకోర్టు
  • అరెస్టు చేయాలనుకుంటే ఈనెల 19కి ముందే చేసి ఉండాల్సిందన్న కోర్టు
  • నోటీసుకు ముందే అవినాష్‌ను అరెస్టు చేసి ఉండాల్సిందన్న హైకోర్టు

17:48 May 26

అవినాష్‌రెడ్డి అమాయక ఎంపీ కాదు.. శక్తిమంతుడు: సునీత తరఫు న్యాయవాది

  • సునీత తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎల్.రవిచందర్
  • దర్యాప్తు కొలిక్కి వచ్చిందనే అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ వేశారు: రవిచందర్
  • అవినాష్‌రెడ్డి అమాయక ఎంపీ కాదు.. శక్తిమంతుడు: సునీత తరఫు న్యాయవాది
  • అవినాష్‌కు మద్దతుగా విశ్వభారతి వద్ద వందల మంది ధర్నా చేశారు:ఎల్.రవిచందర్
  • ఆస్పత్రిలో ఎవరినీ వెళ్లనీయకుండా కూర్చున్నారు: సునీత న్యాయవాది
  • ధర్నా ఫోటోలను కోర్టుకు సమర్పించిన సునీత న్యాయవాది రవిచందర్

17:23 May 26

సునీత తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎల్.రవిచందర్

  • నోటీసులిచ్చిన ప్రతిసారీ అవినాష్‌ ఏదో ఒకటి చెబుతున్నారు: సునీత న్యాయవాది
  • పార్లమెంట్‌ సమావేశాల వల్ల తొలుత విచారణకు రాలేనన్నారు: సునీత న్యాయవాది
  • రెండో నోటీసు ఇచ్చినప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు: సునీత న్యాయవాది
  • మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు: సునీత న్యాయవాది
  • ఇప్పుడు తల్లికి అనారోగ్యం అంటున్నారు: సునీత తరఫు న్యాయవాది
  • తననెందుకు అరెస్టు చేయలేదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు?: సునీత న్యాయవాది

17:07 May 26

ఇవాళ సునీత, రేపు సీబీఐ వాదనలు వింటామన్న న్యాయమూర్తి

  • కస్టడీ విచారణ అవసరమైతే అవినాష్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?: న్యాయవాది
  • తల్లి ఆస్పత్రిలో ఉన్నప్పుడే సీబీఐ ఎందుకు హడావిడి చేస్తోంది?: న్యాయవాది
  • ముగిసిన అవినాష్ తరఫు న్యాయవాది ప్రధాన వాదనలు
  • ఇవాళ సునీత, రేపు సీబీఐ వాదనలు వింటామన్న న్యాయమూర్తి
  • ముగిసిన అవినాష్ రెడ్డి తరఫు ప్రధాన వాదనలు
  • వాదనలకు ఎంత సమయం పడుతుందాని సీబీఐ, సునీత న్యాయవాదులను అడిగిన జడ్జి
  • కనీసం చేరి గంట సమయం కావాలన్న సీబీఐ, సునీత న్యాయవాదులు
  • ఇవాళ సునీత, రేపు సీబీఐ వింటామన్న న్యాయమూర్తి
  • సునీత తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్

16:45 May 26

రూ.4 కోట్లతో అవినాష్‌రెడ్డికి సంబంధమేంటి?: అవినాష్‌ న్యాయవాది

  • కస్టడీ విచారణకు సీబీఐ చెప్పే కారణాలు సరికాదు: అవినాష్‌ న్యాయవాది
  • రూ.4 కోట్లతో అవినాష్‌రెడ్డికి సంబంధమేంటి?: అవినాష్‌ న్యాయవాది
  • గంగిరెడ్డి రూ.కోటి ఇచ్చాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు: న్యాయవాది
  • రూ.కోటి అవినాష్ ఇచ్చారని గంగిరెడ్డి చెప్పారా?: అవినాష్‌ న్యాయవాది
  • భాస్కర్‌రెడ్డి కోసం ర్యాలీ చేస్తే అవినాష్‌ను ఎందుకు అరెస్ట్ చేయాలి?: న్యాయవాది
  • సాక్షులను ప్రభావితం చేశారని అవినాష్‌పై కేసు నమోదైందా?: న్యాయవాది

16:38 May 26

హైకోర్టులో కొనసాగుతున్న అవినాష్ న్యాయవాది వాదనలు

  • అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు
  • హైకోర్టులో కొనసాగుతున్న అవినాష్ న్యాయవాది వాదనలు
  • రేపు వాదనలు కొనసాగించాలన్న సునీత తరఫు న్యాయవాది
  • ఈరోజే విచారణ పూర్తి చేస్తామని తెలిపిన న్యాయమూర్తి
  • అందరూ అంగీకరిస్తే సెలవుల తర్వాత వింటామన్న జడ్జి
  • ఈరోజే కొనసాగించాలని కోరిన సునీత తరఫు న్యాయవాది
  • తమకూ అంత సమయం ఇవ్వాలని నేరుగా కోరిన సునీత

16:35 May 26

సాక్ష్యాలు చెరిపేశారని సీబీఐ ఆరోపించడం తగదు: అవినాష్ న్యాయవాది

  • సాక్ష్యాలు చెరిపేశారని సీబీఐ ఆరోపించడం తగదు: అవినాష్ న్యాయవాది
  • ఏ సాక్ష్యం, ఆధారం లేదో సీబీఐ చెప్పడం లేదు: అవినాష్ న్యాయవాది
  • దర్యాప్తు అధికారులు అన్ని సాక్ష్యాలు, ఆధారాలను సేకరించారు: న్యాయవాది
  • వివేకాతో దస్తగిరి రాయించిన లేఖనే సునీత దంపతులు దాచి పెట్టించారు: న్యాయవాది
  • గదిని శుభ్రం చేసిన వారెవరూ అవినాష్ పేరు చెప్పలేదు: అవినాష్ న్యాయవాది

15:57 May 26

వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి అస్వస్థత

  • వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి అస్వస్థత
  • చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భాస్కర్‌రెడ్డి
  • రక్తపోటు పెరగడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు
  • చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించిన అధికారులు
  • మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించిన వైద్యులు

15:18 May 26

విచారణ రికార్డింగ్‌లు కోర్టు ముందుంచాలి: అవినాష్‌ న్యాయవాది

  • 2 ఛార్జిషీట్లలో అవినాష్‌ని నిందితుడిగా చేర్చలేదు: అవినాష్‌ న్యాయవాది
  • ఛార్జిషీట్లు వేసే వరకు విచారణ జరపలేదు: అవినాష్‌ న్యాయవాది
  • ఛార్జిషీట్ వేసిన ఏడాది తర్వాత 160 నోటీస్ ఇచ్చారు: న్యాయవాది
  • విచారణకు సహకరించడమంటే సీబీఐ రాసిచ్చింది చెప్పడమా?: న్యాయవాది
  • విచారణ రికార్డింగ్‌లు కోర్టు ముందుంచాలి: అవినాష్‌ న్యాయవాది
  • కస్టోడియల్ విచారణ అవసరమేంటి?: అవినాష్‌ న్యాయవాది
  • తల్లి అనారోగ్యం వల్ల అవినాష్ విచారణకు రాలేకపోయారు: న్యాయవాది
  • అవినాష్.. దర్యాప్తు అధికారికి సమాచారం ఇచ్చి వెళ్లారు: న్యాయవాది
  • సాక్ష్యాలు చేరిపేశారని సీబీఐ ఆరోపించడం తగదు: అవినాష్ న్యాయవాది

  • అన్ని సాక్యాలు, ఆధారాలు దర్యాప్తు అధికారులు సేకరించారు: న్యాయవాది

14:28 May 26

అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

  • అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
  • భోజన విరామం తర్వాత ప్రారంభమైన వాదనలు
  • కోర్టులో కొనసాగుతున్న అవినాష్ రెడ్డి తరఫు వాదనలు

13:39 May 26

వైసీపీ ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

  • వైసీపీ ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
  • మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

12:25 May 26

జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

  • జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
  • గంగిరెడ్డిని జులై 1న విడుదల చేయాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
  • బెయిల్‌ రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై గంగిరెడ్డి పిటిషన్‌, జులై 14న విచారణ
  • తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన ఎర్ర గంగిరెడ్డి
  • వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి

11:15 May 26

అవినాష్ నిందితుడని రికార్డుల్లో సీబీఐ ఎక్కడా చెప్పలేదు: అవినాష్‌ తరఫు లాయర్‌

  • వైకాపా ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

  • తాజా పరిణామాలతో అనుబంధ కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ
  • అవినాష్ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఉమామహేశ్వరరావు
  • అవినాష్ నిందితుడని రికార్డుల్లో సీబీఐ ఎక్కడా చెప్పలేదు: అవినాష్‌ తరఫు లాయర్‌
  • గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్టే అనడం సరికాదు: అవినాష్‌ న్యాయవాది
  • అవినాష్ వైద్యుడో, పోలీసు అధికారో కాదు కదా?: అవినాష్‌ న్యాయవాది
  • ఏ1 గంగిరెడ్డికి వివేకాతో భూ వివాదాలు ఉన్నాయి: అవినాష్‌ న్యాయవాది
  • సునీల్, ఉమాశంకర్‌కు వివేకాతో వ్యాపారంలో విబేధాలు: న్యాయవాది
  • తమ కుటుంబ మహిళల విషయంలోనూ వారికి వివేకాపై కోపం: న్యాయవాది
  • వివేకా.. డ్రైవర్‌గా దస్తగిరిని తొలగించి ప్రసాద్‌ను పెట్టుకున్నారు: న్యాయవాది

10:53 May 26

అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

  • వైసీపీ ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

10:52 May 26

కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి నుంచి అవినాష్‌ తల్లి డిశ్చార్జ్‌

  • కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి నుంచి అవినాష్‌ తల్లి డిశ్చార్జ్‌
  • తల్లి శ్రీలక్ష్మితో హైదరాబాద్ బయల్దేరిన ఎంపీ అవినాష్‌రెడ్డి
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు శ్రీలక్ష్మి తరలింపు

10:47 May 26

అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ

  • వైసీపీ ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ
  • పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్న తెలంగాణ హైకోర్టు
  • ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనున్న జస్టిస్ ఎం.లక్ష్మణ్
  • వివేకా హత్యకేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్న అవినాష్

10:46 May 26

హైదరాబాద్‌కు బయల్దేరిన అవినాష్‌రెడ్డి

  • కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన అవినాష్‌రెడ్డి
  • తల్లి ఆరోగ్యం మెరుగుపడటంతో హైదరాబాద్ బయల్దేరిన అవినాష్
  • ఇవాళ విశ్వభారతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కానున్న అవినాష్ తల్లి శ్రీలక్ష్మి

10:46 May 26

వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి హెల్త్‌ బులెటిన్‌ విడుదల

  • వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి హెల్త్‌ బులెటిన్‌ విడుదల
  • అవినాష్‌ తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉంది: వైద్యులు
  • శ్రీలక్ష్మిని ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తాం: వైద్యులు
  • మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యుల సూచన
  • శ్రీలక్ష్మిని బెంగళూరు లేదా హైదరాబాద్‌ తరలించే అవకాశం
  • ఈనెల 19న కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చేరిన శ్రీలక్ష్మి

10:41 May 26

తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

  • అవినాష్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఇప్పటికే కౌంటర్ వేసిన సీబీఐ
  • అవినాష్‌ను అరెస్టు చేసి కస్టోడియల్ విచారణ జరపాల్సి ఉందన్న సీబీఐ
  • హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ ప్రమేయం ఉందన్న సీబీఐ
  • అవినాష్ విచారణకు సహకరించట్లేదని, దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్న సీబీఐ
  • సీబీఐ తరఫున వాదించనున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ తల్వార్
  • వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తరఫున వాదించనున్న ఉమామహేశ్వరరావు
  • సునీత తరఫున వాదించనున్న సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్

Last Updated : May 26, 2023, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.