ETV Bharat / bharat

Covid Cases in India: దేశంలో కొత్తగా 7వేల మందికి కరోనా - దేశంలో కరోనా మరణాలు

Covid Cases in India: దేశంలో కొత్తగా 7,145 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 289 మంది వైరస్​కు బలయ్యారు.

India cases
కరోనా కేసులు
author img

By

Published : Dec 18, 2021, 10:07 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. కొత్తగా 7,145 కేసులు నమోదయ్యాయి. మరో 289 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 8,706 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 34,733,194
  • మొత్తం మరణాలు: 477,158‬
  • యాక్టివ్ కేసులు: 84,565
  • కోలుకున్నవారు: 3,41,71,471

Vaccination in India:

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. దేశంలో శుక్రవారం వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,36,66,05,173కు చేరింది.

World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 7,29,488 మందికి కరోనా సోకగా.. 7,036 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో కొత్తగా 1,63,707 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 66,544 మంది కోలుకోగా.. 1,653 మంది మృతిచెందారు.
  • బ్రిటన్​లో కొత్తగా 93,045 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 111 మంది ప్రాణాలు కోల్పోగా.. 39,284 మంది వైరస్​ను జయించారు.
  • రష్యాలో 27,743 మందికి కరోనా సోకింది. వైరస్​ ధాటికి 1,080 మంది మృతిచెందగా.. 37,437 మంది కోలుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.