దేశంలో కరోనా టీకా పంపిణీ శత కోటి డోసుల మార్క్ (India Vaccination status) దాటిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. ప్రత్యేక గీతం, ఆడియో-విజువల్(ఏవీ) చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఘనత (India vaccination count) సాధించి భారత్ చరిత్ర సృష్టించిందని మాండవీయ పేర్కొన్నారు. దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరయ్యారు.
"వంద కోట్ల డోసులు (100 crore vaccine) పంపిణీ చేసి భారత్ రికార్డు సృష్టించింది. వ్యాక్సినేషన్ వంద కోట్ల మార్క్ దాటడం దేశ ప్రజలు గర్వించే విషయం. స్వయం సమృద్ధ భారత్‌కు ఇది దీపావళి పండగ."
-మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
'టీకే సే బచా హై దేశ్' (100 crore vaccine song) అంటూ సాగే ఈ పాటను ట్విట్టర్లో పోస్ట్ చేశారు మాండవీయ. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గాయకుడు కైలాశ్ ఖేర్.. ఈ పాటను ఆలపించారు. దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించిన వారికి శతకోటి వందనాలు అంటూ పాడిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.
-
ना हम रुके कहीं, ना हम डिगे कहीं
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
शत्रु हो कोई भी हम झुके नहीं
दुश्मन के शस्त्र जो हो हज़ार
शत कोटि कवच से हम तैयार
मेरे भारत का ये विश्वास है
सबका साथ, सबका प्रयास है।
भारत का टीकाकरण लिख रहा एक नया इतिहास है....#VaccineCentury pic.twitter.com/L3COFptehy
">ना हम रुके कहीं, ना हम डिगे कहीं
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 21, 2021
शत्रु हो कोई भी हम झुके नहीं
दुश्मन के शस्त्र जो हो हज़ार
शत कोटि कवच से हम तैयार
मेरे भारत का ये विश्वास है
सबका साथ, सबका प्रयास है।
भारत का टीकाकरण लिख रहा एक नया इतिहास है....#VaccineCentury pic.twitter.com/L3COFptehyना हम रुके कहीं, ना हम डिगे कहीं
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 21, 2021
शत्रु हो कोई भी हम झुके नहीं
दुश्मन के शस्त्र जो हो हज़ार
शत कोटि कवच से हम तैयार
मेरे भारत का ये विश्वास है
सबका साथ, सबका प्रयास है।
भारत का टीकाकरण लिख रहा एक नया इतिहास है....#VaccineCentury pic.twitter.com/L3COFptehy
రైల్వేస్టేషన్లలో అనౌన్స్మెంట్లు
వంద కోట్ల డోసుల పంపిణీ పూర్తైన నేపథ్యంలో దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో అనౌన్స్మెంట్లు చేశారు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న దేశం భారతేనని అనౌన్స్మెంట్లలో పేర్కొన్నారు. దేశం గర్వించే ఈ ఘనత సాకారం కావడానికి తోడ్పడిన.. శాస్త్రవేత్తలు, వైద్యులు, శానిటేషన్ సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
-
#WATCH Announcement being made at Chhattisgarh's Bilaspur railway station on India achieving one billion COVID19 vaccinations
— ANI (@ANI) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video source: Health Ministry) pic.twitter.com/oYloqL31B0
">#WATCH Announcement being made at Chhattisgarh's Bilaspur railway station on India achieving one billion COVID19 vaccinations
— ANI (@ANI) October 21, 2021
(Video source: Health Ministry) pic.twitter.com/oYloqL31B0#WATCH Announcement being made at Chhattisgarh's Bilaspur railway station on India achieving one billion COVID19 vaccinations
— ANI (@ANI) October 21, 2021
(Video source: Health Ministry) pic.twitter.com/oYloqL31B0
వంద కోట్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా దిల్లీలోని ఎయిమ్స్.. సుందరంగా ముస్తాబైంది. ఆస్పత్రిని పుష్పాలతో అందంగా అలంకరించారు.
ఇదీ చదవండి: