ETV Bharat / bharat

'ఆ వెయిటర్ టాలెంట్​కు ఒలింపిక్స్​లో గోల్డ్ మెడల్ పక్కా!' - ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వీడియో

ఆసక్తికర అంశాలను ఎప్పడూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. అయితే ఆయన తాజాగా తన ట్విట్టర్​లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ హోటల్ వెయిటర్ 13 ప్లేట్ల దోసెలను ఒకేసారి బ్యాలెన్సింగ్​గా కస్టమర్లకు ఇవ్వడం కనిపిస్తుంది. ఇంకా ఆ వీడియోలో ఏముందంటే?

A waiter carrying 13 dosa plates at a time news
ఆనంద్ మహీంద్రా ట్వీట్
author img

By

Published : Feb 1, 2023, 5:46 PM IST

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్​లో ఓ వెయిటర్ అసాధారణ ప్రతిభను అభినందిస్తూ ఒక వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఒక వెయిటర్ ఒకేసారి 13 ప్లేట్ల దోసెలను మోసుకెళ్లడం కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఒలింపిక్ పోటీలకు వెళ్లి ఉంటే కచ్చితంగా బంగారు పతకానికి పోటీదారుగా నిలిచేవాడని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

'వెయిటర్ పనివిధానాన్ని ఒలింపిక్ క్రీడగా గుర్తిస్తే.. అతడు బంగారు పతకానికి పోటీదారుడిగా ఉండేవాడు' అని ప్రశంసిస్తూ ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఆయన పోస్ట్​ చేసిన వీడియో ఓ రెస్టారెంట్​లో తీసినట్లుగా ఉంది. ఆ వీడియో ప్రారంభంలో రెస్టారెంట్ కిచెన్​లో దోసెలు వేయడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ వెయిటర్ 13 ప్లేట్ల దోసెలను ఒకేసారి తన చేతిపై చాలా నైపుణ్యంగా బ్యాలెన్స్ చేయటం కనిపిస్తుంది. ఆ దోసెలను కస్టమర్లకు వెయిటర్ అందిస్తాడు.

  • We need to get ‘Waiter Productivity’ recognised as an Olympic sport. This gentleman would be a contender for Gold in that event… pic.twitter.com/2vVw7HCe8A

    — anand mahindra (@anandmahindra) January 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.