ETV Bharat / bharat

సామూహిక అత్యాచారం చేసి.. ఆపై బండరాయితో తలపై.. - ఠాణెలో యువతిపై సామూహిక అత్యాచారం

Gang Rape in Thane: మహారాష్ట్ర ఠాణె జిల్లాలో ఓ యువతి(21)పై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం రాయితో తలపై మోది ఆమెను కిరాతకంగా చంపేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్నేహితుడు అతని స్నేహితులతో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు.

Gang Rape in Thane
గ్యాంగ్ రేప్
author img

By

Published : Jan 3, 2022, 11:26 AM IST

Updated : Jan 3, 2022, 11:35 AM IST

Gang Rape in Thane: మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. అంబర్నాథ్​లో యువతి(21)పై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం రాయితో తలపై మోది కిరాతకంగా చంపేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలి స్నేహితుడు సూత్రధారిగా వ్యవహరించాడని వెల్లడించారు.

'నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కంపెనీకి లేబర్​ను పంపించే విషయంలో బాధితురాలు, ఆమె స్నేహితుడి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో నిందితుడు ఆదివారం తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బీరు బాటిల్​ను పగులగొట్టి పదునైన గ్లాస్​తో బాధితురాలిని బెదిరించాడు. అనంతరం రాయితో బాధితురాలి తలపై మోది హత్య చేశాడు.' అని పోలీసులు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: భార్యా పిల్లల్ని చంపి బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య.. అప్పుల వల్లే..

నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. 27 మందికి గాయాలు

Last Updated : Jan 3, 2022, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.