ETV Bharat / bharat

పార్లర్​ ముసుగులో 'సెక్స్​ రాకెట్​'.. ఏడుగురు అరెస్ట్! - sex rocket central delhi

Delhi Sex racket: దిల్లీలో సెక్స్​ రాకెట్​ ముఠా గుట్టు రట్టు అయింది. మసాజ్ పార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న యజమానితో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Delhi Sex racket
సెక్స్​ రాకెట్
author img

By

Published : Apr 28, 2022, 6:37 AM IST

Delhi Sex racket: దిల్లీలో సెక్స్ రాకెట్ ముఠా బయటపడింది. మసాజ్ పార్లర్ ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తోన్న యజమానితో సహా ఏడుగురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దిల్లీ సెంట్రల్ జిల్లాలో ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం రావడం వల్ల పార్లర్​పై దాడులు జరిపి నిందితులను పట్టుకున్నామని తెలిపారు.

తూర్పు పటేల్ నగర్‌లోని 'ది స్పేస్ స్పా' పేరుతో మసాజ్​ పార్లర్​ను నిర్వహిస్తున్నారు నిందితులు. ఈ పార్లర్​లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు చాలా ఫిర్యాదులు అందాయి. అలా బుధవారం పార్లర్​పై దాడులు నిర్వహించి నిందితులని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో మసాజ్​ సెంటర్ యజమాని, ఆమె భర్త ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నారని తేలింది. వారు పార్లర్​లో అమ్మాయిలను నియమించుకుని ఈ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: పాపం.. ఐస్​క్రీం బాక్స్​లో చిక్కుకొని పిల్లలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.