ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 15,940 మందికి వైరస్.. పెరిగిన మరణాలు - ప్రపంచ కరోనా మరణాలు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు తగ్గాయి. ఒక్కరోజే 15,940 మందికి వైరస్​ సోకింది. మరో 20 మంది చనిపోయారు. 12,425 మంది కోలుకున్నారు.

covid cases in india
covid cases in india
author img

By

Published : Jun 25, 2022, 9:28 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు ఒక్కరోజే 15,940 మంది వైరస్​ బారినపడగా.. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 12,425 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.59 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.20 శాతం వద్ద ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 43,378,234
  • మొత్తం మరణాలు: 5,24,974
  • యాక్టివ్​ కేసులు: 91,779
  • కోలుకున్నవారి సంఖ్య: 4,27,61,481

Vaccination India: భారత్​లో శుక్రవారం 15,73,341 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,94,40,932 కోట్లకు చేరింది. మరో 3,63,103 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. 713,490 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,421మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 523,130,492కు చేరింది. మరణాల సంఖ్య 6,349,289 చేరింది. ఒక్కరోజే 443,401 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 522,639,042గా ఉంది.

  • జర్మనీలో ఒక్కరోజే 108,190 కొత్త కేసులు బయటపడగా.. 98 మంది మరణించారు.
  • అమెరికాలో 102,916 కేసులు వెలుగుచూశాయి. 237 మందికిపైగా చనిపోయారు.
  • ఫ్రాన్స్​లో 79,262 కొత్త కేసులు నమోదుకాగా.. 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 66,993 కేసులు నమోదు కాగా.. 324 మంది మరణించారు.
  • ఇటలీ ఒక్కరోజే 55,829 మంది కొవిడ్​ బారినపడగా..51 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి: భూమి-భుక్తి కోసం బ్రిటిష్​ సైన్యాన్నే ఢీకొట్టారు

'మహా' రాజకీయ సంక్షోభంలో సయోధ్యకు దారేది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.