ETV Bharat / bharat

దేశంలో పెరిగిన కొవిడ్ కేసులు.. 33 మంది మృతి.. జపాన్​లో ఆగని విలయం - corona deaths in idnia

Corona Cases in India : భారత్​లో కొత్తగా 7,219 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి 33 మంది బలయ్యారు. ఒక్కరోజులో 9,651 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

corona cases
corona cases
author img

By

Published : Sep 3, 2022, 9:54 AM IST

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 7,219 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 33 మంది మరణించారు. ఒక్కరోజులో 9,651 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.68 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.13 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,44,49,726
  • క్రియాశీల కేసులు: 56,745
  • మొత్తం మరణాలు: 5,27,965
  • కోలుకున్నవారు: 4,38,65,016

Vaccination In India : దేశంలో శుక్రవారం 25,83,815 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 213.01 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,64,886 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 562,135 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1779 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 609,348,200కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,01,105మంది మరణించారు. శనివారం మరో 691,843 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 585,560,675కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 1,53,313 కేసులు వెలుగుచూశాయి. మరో 318 మందికిపైగా మరణించారు.
  • దక్షిణ కొరియాలో 89,528 కొవిడ్​ కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో 61,991 కొత్త కేసులు, 308 మరణాలు వెలుగుచూశాయి.
  • రష్యా, ఇటలీ, జర్మనీ, తైవాన్, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఇవీ చదవండి: ఐదో పెళ్లికి సిద్ధమైన 'అతడు'.. రెండో భార్య, ఏడుగురు పిల్లల ఎంట్రీతో..

ఏడు నెలల గర్భిణికి ఆపరేషన్​.. పిండం వృద్ధి చెందలేదని లోపల పెట్టి కుట్లు వేసిన డాక్టర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.