ETV Bharat / bharat

Nehru birth anniversary: నెహ్రూకు సోనియా​, మోదీ నివాళులు - బాలల దినోత్సవం

భారత తొలి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ(Nehru birth anniversary) జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi). ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా నెహ్రూకు నివాళులు అర్పించారు.

tributes to nehru
నెహ్రూకు నివాళులు
author img

By

Published : Nov 14, 2021, 9:27 AM IST

భారత మొట్టమొదటి ప్రధానిగా సేవలందించిన పండిత్​ జవహర్​లాల్​ నెహ్రూ జయంతి(Jawaharlal Nehru Birth Anniversary) సందర్భంగా.. ఆ మహానేతకు నివాళులర్పించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi). దిల్లీలోని శాంతివన్​లో నెహ్రూ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన (Jawaharlal Nehru Birth Anniversary) సేవలను గుర్తు చేసుకున్నారు.

sonia tributes to nehru
నెహ్రూకు నివాళులు అర్పిస్తున్న సోనియా గాంధీ
sonia tributes to nehru
నెహ్రూ సమాధిపై పూలు జల్లుతున్న సోనియా
sonia tributes to nehru
శాంతివన్​లో సోనియా గాంధీ

మోదీ ట్వీట్​..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ వేదికగా నెహ్రూకు (Jawaharlal Nehru Birth Anniversary) నివాళులు అర్పించారు.

1889 నవంబరు 14న ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో నెహ్రూ జన్మించారు. భారత స్వాతంత్ర్య సముపార్జనలో కీలక పాత్ర పోషించిన ఆయన.. 1947 ఆగస్టు 15న భారతదేశ తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1964 మే 27న ఆయన కన్నుమూశారు. చిన్నారులను ఎంతో ఇష్టపడే నెహ్రూ పుట్టినరోజును 'జాతీయ బాలల దినోత్సవం'గా(National children's day) జరుపుకుంటారు.

ఇదీ చూడండి: Jawaharlal Nehru: నెహ్రూ దేశ ఉపాధ్యక్షుడైన వేళ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.