ETV Bharat / bharat

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా - Chandrababu Bail Petition

Chandrababu_Bail_Petition
Chandrababu_Bail_Petition
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 10:58 AM IST

Updated : Nov 10, 2023, 11:26 AM IST

10:56 November 10

విచారణను ఈనెల 15కు వాయిదా వేసిన హైకోర్టు

Chandrababu Bail Petition in Skill Case Adjourned: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రెగ‌్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. విచారణకు అదనపు అడ్వకేట్‌ జనరల్‌ హాజరు కాలేకపోతున్నట్లు ప్రభుత్వ న్యాయవాది వివేకానంద కోర్టుకు తెలిపారు. కోర్టును మరింత సమయం కోరారు. విచారణను ఈనెల 22కు వాయిదా వేయాలని అభ్యర్థించారు. సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది.

Last Updated : Nov 10, 2023, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.