ETV Bharat / bharat

గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు- 8మంది మృతి - అమ్రేలి రోడ్డు ప్రమాదం

రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గుజరాత్​లోని అమ్రేలి జిల్లాలో జరిగింది ఈ ఘటన.

Road accident in Gujarat
గుజరాత్​ రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 9, 2021, 8:45 AM IST

Updated : Aug 9, 2021, 9:15 AM IST

గుజరాత్​ అమ్రేలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసికెళ్లింది ఓ ట్రక్కు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

సోమవారం తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో బధడా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోయి.. 10 మంది నిద్రిస్తున్న రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కేరళలో కరోనా తగ్గుముఖం- కొత్తగా 18 వేల కేసులు

Last Updated : Aug 9, 2021, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.