ETV Bharat / bharat

లైవ్​ వీడియో: వరదలో కారు- తెగించి కాపాడిన జనం - who were drowning in water

కర్ణాటక కలబురిగి జిల్లా బడదల గ్రామం వద్ద కాలువలో కొట్టుకుపోతున్న ఓ కారులోని ఐదుగురిని రక్షించారు స్థానికులు. ఏకంగా కారుకు తాడు కట్టి ప్రాణాలకు తెగించి కాపాడారు.

drowning
కొట్టుకుపోతున్న వారిని కాపాడారు
author img

By

Published : Jul 26, 2020, 1:12 PM IST

కర్ణాటక కలబురిగిలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సరస్సులు, వాగులు పొంగి పారుతున్నాయి. అఫ్జలాపుర్​ తాలుకాలోని బడదల గ్రామం వద్ద ఓ కారులో వాగు దాటుతున్న ఐదుగురు వరదలో కొట్టుకుపోయారు.

దీనిని గమనించిన స్థానికులు పెద్ద సాహసమే చేసి వారిని రక్షించారు. కారుకు తాడు కట్టి బయటకు లాగారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్​గా మారింది.

కొట్టుకుపోతున్న వారిని కాపాడారు

ఇదీ చూడండి: కార్గిల్‌ కొదమసింహం కెప్టెన్ విజయంత్ థాపర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.