ETV Bharat / bharat

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ - అమిత్​ షా వార్తలు

Union Home Minister Amit Shah
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్
author img

By

Published : Aug 2, 2020, 4:50 PM IST

Updated : Aug 2, 2020, 5:23 PM IST

17:14 August 02

కొవిడ్‌ మహమ్మారికి సామాన్యులే కాకుండా పలువురు మంత్రులు, ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలో చేరనున్నారు. కొవిడ్‌ ప్రాథమిక లక్షణాలు కనిపించడం వల్ల పరీక్షలు చేయించకున్నట్లు అమిత్‌ షా తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ట్వీట్ చేశారు.

కరోనా పరీక్షలో పాజిటివ్​గా తేలింది. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నా. కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకొని.. ఐసోలేషన్‌లో ఉండాలి.

- అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

16:49 August 02

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

  • कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।

    — Amit Shah (@AmitShah) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్
  • ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమిత్ షా

Last Updated : Aug 2, 2020, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.