ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మరికాసేపట్లో కేబినేట్ మీటింగ్ జరగనుంది. మోదీ రెండోసారి ప్రధాని అయి రెండో ఏడాదిలో అడుగుపెట్టిన తర్వాత భేటీ జరగటం ఇది తొలిసారి. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం కూడా ఈ రోజు జరగనుంది. ఈ సమావేశం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో నిర్వహించనున్నారు.
మోదీ 2.0: రెండో ఏడాదిలో తొలి కేబినెట్ భేటీ - PM Narendra Modi
10:34 June 01
మోదీ 2.0: రెండో ఏడాదిలో తొలి కేబినెట్ భేటీ
10:01 June 01

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మోదీ 2.0 రెండో ఏడాదిలో కేబినెట్ భేటీ కావడం ఇదే ప్రథమం.