ETV Bharat / bharat

సోనియాగాంధీ డిశ్చార్జ్​- నిలకడగా ఆరోగ్యం - సోనియాగాంధీ వార్తలు

సాధారణ వైద్య పరీక్షల కోసం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిశ్చార్జ్​ అయ్యారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Sonia Gandhi discharged from Ganga Ram hospital
సోనియాగాంధీ డిశ్చార్జ్​.. నిలకడగా ఆరోగ్యం
author img

By

Published : Aug 2, 2020, 4:47 PM IST

Updated : Aug 2, 2020, 4:58 PM IST

దిల్లీలోని గంగారామ్​ ఆసుపత్రిలో గత నెల 30న చేరిన కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం డిశ్చార్జ్​ అయినట్లు వైద్యులు వెల్లడించారు.

సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్​ డీఎస్​ రాణా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన సోనియా.. నిలకడగా ఆరోగ్యం

Last Updated : Aug 2, 2020, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.