ప్రధాని నరేంద్రమోదీ గురువారం 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మోదీ నాయకత్వంలో భారత్- ఫిన్లాండ్ మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆ దేశ ప్రధాని సనా మారిన్ ఆకాంక్షించారు.
-
PM @MarinSanna of Finland has extended birthday greetings to PM @narendramodi. pic.twitter.com/a7ELHEvZPh
— PMO India (@PMOIndia) September 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM @MarinSanna of Finland has extended birthday greetings to PM @narendramodi. pic.twitter.com/a7ELHEvZPh
— PMO India (@PMOIndia) September 16, 2020PM @MarinSanna of Finland has extended birthday greetings to PM @narendramodi. pic.twitter.com/a7ELHEvZPh
— PMO India (@PMOIndia) September 16, 2020
మోదీ జన్మదినం సందర్భంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: మోదీ మెచ్చిన కొయ్య బొమ్మలు- మహిళలే రూపకర్తలు