ETV Bharat / bharat

రహదారిపై చెరుకు ట్రక్కు బోల్తా.. ఒకరు మృతి - One Died Due To Sugarcane Truck Overturns in bijnore

ఉత్తర్​ప్రదేశ్​లో మానవ నిర్లక్ష్యం ఘోర ప్రమాదానికి దారి తీసింది. ట్రాక్టర్​ సామర్థ్యానికి మించి చెరుకు ఓవర్​లోడ్ చేయడం వల్ల.. అధిక బరువుతో మార్గమధ్యంలోనే బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

overload sugercane truck overturn in bijnaur, one person died in uttarpradesh
రహదారిపై చెరుకు నిండిన ట్రక్కు బోల్తా.. ఒకరు మృతి
author img

By

Published : Feb 3, 2020, 9:47 AM IST

Updated : Feb 28, 2020, 11:38 PM IST

రహదారిపై చెరుకు ట్రక్కు బోల్తా.. ఒకరు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ బిజ్నోర్​లో సామర్థ్యానికి మించి చెరుకుగడలను రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడి..​ నిండు ప్రాణాన్ని బలిగొంది.

నగీనా రోడ్​ ధామ్​పుర్​ షుగర్​ మిల్లువైపు వెళ్తున్న ట్రాక్టర్.. అధిక బరువు వల్ల ఓ ప్రముఖ షాపింగ్​మాల్​ ఎదుట​ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో రోడ్డు పక్కనే నిల్చున్న ఇద్దరు వ్యక్తులు, మరో ఇద్దరు వాహనదారులపైన చెరుకు గడలు పడిపోయాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా బందీ అయ్యాయి.

ఈ ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:'నాకు పెళ్లి కావాలి.. వధువును వెతికి పెట్టండయ్యా..!'

Last Updated : Feb 28, 2020, 11:38 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.