ETV Bharat / bharat

'మహా'ఆసక్తికరం - ఈసీ విస్తృత ఏర్పాట్లు - భాజపా-శివసేన కూటమి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. 288 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానంలో విజేతలుగా నిలిచేదెవరో నేడు తేలిపోనుంది. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్​ కోసం 25వేల మంది సిబ్బందితో విస్తృత ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితం నేడే- ఈసీ విస్తృత ఏర్పాట్లు
author img

By

Published : Oct 24, 2019, 5:02 AM IST

Updated : Oct 24, 2019, 7:32 AM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందిని నియమించింది ఈసీ. వీరు 269 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు అధికారులు.

మహారాష్ట్ర శాసనసభలో 288 స్థానాలు ఉండగా..3 వేల 237 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 8 కోట్ల 98 లక్షల మంది ఓటర్లరో 61.13 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

288 అసెంబ్లీ స్థానాలతో పాటు సాతారా లోక్​సభ స్థానానికి సోమవారం ఉపఎన్నిక జరిగింది. ఎన్సీపీ ఎంపీ ఉదయ్​నరాజే ఆ పార్టీకీ రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక నిర్వహించారు. ఉదయ్​ నారాజే ఈసారి భాజపా నుంచి పోటీ చేశారు.

భాజపా-శివసేన కూటమి వైపే సర్వేలు..

భాజపా, శివసేన కూటమికి మూడింట రెండొంతుల మెజార్టీ ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి: 'మహా'పోరు: గురువారమే ఫలితం- భాజపా జైత్రయాత్ర ఖాయమా?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందిని నియమించింది ఈసీ. వీరు 269 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు అధికారులు.

మహారాష్ట్ర శాసనసభలో 288 స్థానాలు ఉండగా..3 వేల 237 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 8 కోట్ల 98 లక్షల మంది ఓటర్లరో 61.13 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

288 అసెంబ్లీ స్థానాలతో పాటు సాతారా లోక్​సభ స్థానానికి సోమవారం ఉపఎన్నిక జరిగింది. ఎన్సీపీ ఎంపీ ఉదయ్​నరాజే ఆ పార్టీకీ రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక నిర్వహించారు. ఉదయ్​ నారాజే ఈసారి భాజపా నుంచి పోటీ చేశారు.

భాజపా-శివసేన కూటమి వైపే సర్వేలు..

భాజపా, శివసేన కూటమికి మూడింట రెండొంతుల మెజార్టీ ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి: 'మహా'పోరు: గురువారమే ఫలితం- భాజపా జైత్రయాత్ర ఖాయమా?

------------------------------------------------------------------------------------------------------------------------------------
Please Note: AP is distributing the following video news release on behalf of a 3rd Party Client.
Material is free access all.  Material is not AP Content.
AP does not guarantee the accuracy of this content, nor endorse any opinions reflected in it.
------------------------------------------------------------------------------------------------------------------------------------
HONDA TO SHARE FUTURE ELECTRIFICATION PLANS FOR EUROPE AT AN EVENT IN AMSTERDAM
Accelerated 'Electric Vision' Strategy and all-new Honda Jazz unveiled at an event in Amsterdam   
B-Roll footage:
Footage is available to download, via: https://www.globalmediacentre.com/news/honda-shares-future-electrification-plans-europe-event-amsterdam
Shot list is as follows:
•IV Katsushi Inoue, President, Honda Motor Europe Ltd
•IV Tom Gardner, Senior Vice President, Honda Motor Europe Ltd
•IV Jørgen Pluym, Project leader, Electrification & Energy Management, Honda Motor Europe Ltd
•IV Ian Howells, Senior Vice President, Honda Motor Europe Ltd
•GVs Presentations at Honda Europe Ltd Event, Amsterdam
•GVs All-New Honda Jazz (static)
•GVs All-New Honda Jazz Crosstar (static)
•GVs All-New Honda Jazz & Honda Jazz Crosstar (static)
For further information, please contact Anna, Derrick or Andriana at Sassy:
anna@sassyfilms.com        | +44 (0) 7814 971 960 | +44 (0) 203 917 1767
derrick@sassyfilms.com     | +44 (0) 7585 006 840 | +44 (0) 203 917 1767
andriana@sassyfilms.com  | +44 (0) 7761 255 487 | +44 (0) 203 917 1767
Amsterdam, Netherlands - 23 October 2019: Honda announced a bold new target that will see all of its model ranges in Europe electrified by 2022, during an 'Electric Vision' event in Amsterdam. This timescale acceleration is three years ahead of the previously announced 2025 goal, with 6 new electrified models launching over the next 36 months.  
At the event, the brand also unveiled the all-new Honda Jazz – with an e:HEV badge, featuring two-motor hybrid powertrain technology as standard for the first time. Unlike traditional hybrids, where the electric motor assists the engine, in e:HEV the engine produces electricity which assists the motor.
Tom Gardner, Senior Vice President, Honda Motor Europe, commented: "This shift to electrification will change the face of our model line-up considerably. Honda is the world's largest engine manufacturer, and from what we have announced today we are committing to ending all mainstream non-electrified petrol and diesel production for Europe by the end of 2022".  
Away from announcements about its automobile range, Honda also revealed the next step in its energy management business for Europe by announcing its collaboration with Vattenfall, a leading European energy supplier. In a letter of intent, signed on 23rd October 2019, the two companies confirmed their intentions to jointly develop and market a flexible electricity tariff that will allow EVs to be charged at the most cost-effective times, relative to grid demand.
The partnership marks a key milestone for Honda in the development of the energy management solutions business that represent an important pillar of its 'Electric Vision' strategy in Europe. The service will initially be launched in the UK and Germany in 2020, with other European countries to follow.
-ENDS-
Notes to Editors
The next-generation Jazz will be available in 2020 and has made its global premiere at the 2019 Tokyo Motor Show.
About Vattenfall
Vattenfall is a European energy company with approximately 20,000 employees. For more than 100 years we have electrified industries, supplied energy to people's homes and modernised our way of living through innovation and cooperation. We now want to make fossil-free living possible within one generation.
This key strategic partnership is the next step in Honda's Energy Management Business in Europe which will ultimately proliferate the use of domestic power chargers, urban charging solutions, commercial energy services and advanced vehicle to grid (V2G) technology.
Vattenfall will also oversee the installation of Honda Power Charger domestic charge points, through preferred contractors in both the UK and Germany. The system consists of a charging unit that can be wall or pedestal mounted, with a maximum output of 7.4kW (single phase power supply) or 22kW (three-phase power supply). At 22kW, Honda e owners will be able to charge to 100% capacity in 4.1 hours, assuming a 32-amp supply, significantly faster than through a standard wall socket.
Last Updated : Oct 24, 2019, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.