ETV Bharat / bharat

ఉద్యోగాలు కల్పించేలా ఎదుగుతున్నారు

" ఉద్యోగార్థులు ఇప్పడు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. అంకుర సంస్థల స్థాపనలో ప్రపంచంలో భారత్ రెండవ స్థానంలో ఉంది. దేశ యువత కష్టం, ఆవిష్కరణల పట్ల గర్వపడుతున్నాం. ఎంఎస్​ఎంఈల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ ప్రకటించారు.

ఉద్యోగాలు కల్పించేలా ఎదుగుతున్నారు
author img

By

Published : Feb 1, 2019, 8:05 PM IST

Updated : Feb 1, 2019, 8:11 PM IST

నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​. ఎంఎస్​ఎంఈల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని ప్రకటించారు.
" ఉద్యోగార్థులు ఇప్పడు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. అంకుర సంస్థల స్థాపనలో ప్రపంచంలో భారత్ రెండవ స్థానంలో ఉంది. దేశ యువత కష్టం, ఆవిష్కరణల పట్ల గర్వపడుతున్నాం.
యువత ఎక్కువగా ఉన్న దేశల్లో భారత్ ఒకటి. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్​ యోజన పథకం ద్వారా కోటి మంది యువత శిక్షణ పొందారు. దీని ద్వారా వారికి జీవనోపాధి పొందుతున్నారు. ముద్ర, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకాల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నాం. ముద్ర యోజన ద్వారా ఇప్పటి వరకూ 15.56కోట్ల మందికి రుణాలు మంజూరు చేశాం. ఈ మొత్తం రుణం విలువ 7.23 లక్షల కోట్ల రూపాయలు.
ఎంఎస్​ఎంఈలు, వ్యాపారుల సాధికారత దిశగా చర్యలు తీసుకుంటున్నాం. కోట్లమందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్​ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. కేవలం 59 నిమిషాల్లో కోటి రూపాయల వరకు రుణం కల్పించేలా పథకాన్ని అమలు చేస్తున్నాం. జీఎస్టీ నమోదు చేసుకున్న ఎస్​ఎంఈ పరిశ్రమలకు కోటి రూపాయల ఇంక్రిమెంటల్ రుణాలపై 2 శాతం రాయితీ కల్పిస్తున్నాం. ప్రభుత్వ అవసరాల కోసం ఎస్​ఎంఈల నుంచి కొనుగోళ్లను 25 శాతానికి పెంచాం. ఇందులో మహిళలు నడుపుతున్న ఎస్​ఎంఈల నుంచి 3శాతానికి తగ్గకుండా వస్తున్నాయి.
గర్భిణులకు 20వారాల పాటు ప్రసూతి సెలవులు కల్పిస్తున్నాం. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద ఆర్థిక భరోసాను ఇస్తున్నాం. "

undefined

ఇవి కూడా చదవండి : వరాల పద్దు...ఎన్నికల తాయిలాలు

పన్ను వసూళ్లు పెరిగాయ్ : బడ్జెట్ ప్రసంగంలో పీయూష్ గోయల్

ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు

RESTRICTION SUMMARY: KXTV - MUST CREDIT KXTV/ABC10, NO ACCESS SACRAMENTO, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
KXTV - MUST CREDIT KXTV/ABC10, NO ACCESS SACRAMENTO, NO USE US BROADCAST NETWORKS
Phillips Station, California - 31 January 2019
1. Various of California water officials measuring snowpack
STORYLINE:
California officials say January storms have pushed the Sierra Nevada snowpack to 100 percent of average to date, which is good news for state water supplies.
The California Department of Water Resources said Thursday that it's a good start but the next two or three months will determine what it means for reservoirs and the overall waters supply.
The department's John King said the second manual survey of the season at one location and found "a significant increase" from the previous tally.
Surveys are taken at hundreds of locations in the Sierra, where winter snow provides drinking water for much of the state as it melts in warmer months and flows into reservoirs.
Rain and snow has fallen across the state this week, and more wet storms are predicted.
A three-year drought emergency ended in 2017, but officials said water conservation efforts must continue.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 1, 2019, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.